నకిలీ మందులను ఎలా గుర్తించాలి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

మార్కెట్లో నకిలీ మందుల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.

Image Source: pixabay

నకిలీ మందులు తరచుగా చిన్న లేదా లోకల్ దుకాణాలలో అమ్ముతారు.

Image Source: pixabay

నకిలీ మందుల నుంచి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

Image Source: pixabay

నకిలీ మందులలో చాలాసార్లు చవకైన, హానికరమైన రసాయనాలు కూడా కలుపుతారు.

Image Source: pixabay

అందుకే నకిలీ, అసలైన మందులు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pixabay

అసలైనదా లేదా నకిలీ మందా అని తెలుసుకోవడానికి.. మీరు CDSCO వెబ్సైట్కి వెళ్లి మందుల ప్రామాణికతను చెక్ చేసుకోవాలి. లేదా ఫిర్యాదు ఇవ్వాలి.

Image Source: pixabay

నకిలీ మందులు వ్యాధిని నయం చేయవు. కానీ శరీరంలో దుష్ప్రభావాలు,అలర్జీలు, కాలేయం లేదా మూత్రపిండాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.

Image Source: pixabay

నిజమైన మందుల ప్యాకేజింగ్ ఎల్లప్పుడూ స్పష్టంగా, శుభ్రంగా, ఒకేలా ఉంటుంది.

Image Source: pisxabay

నకిలీ మందుల ప్రింట్ అస్పష్టంగా ఉండవచ్చు. తప్పు స్పెల్లింగ్స్ ఉండవచ్చు. రంగులో కొంచెం తేడా ఉండవచ్చు. లేదా బ్రాండ్ పేరు, పరిమాణం, బ్యాచ్ నంబర్, గడువు తేదీల్లో మార్పులు ఉంటాయి.

Image Source: pixabay