News
News
X

Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు

మీ వద్ద పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించడం వల్ల మంచి రాబడి పొందొచ్చు.

FOLLOW US: 
Share:

పది రూపాయల నోటుతో డబ్బులు సంపాదించొచ్చు. అదేలా అనుకుంటున్నారా? మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ.10 కరెన్సీ నోటుతో ఏకంగా రూ.5 లక్షలు పొందొచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచి చేసేయోచ్చు.

చాలా మంది నాణేలతోపాటు నోట్లను కూడా ఆన్ లైన్ లో  విక్రయించి డబ్బులు పొందుతున్నారు. పాత నోట్లు, నాణేలకు   డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు వీటిని పురాతన వస్తువుల కింద పరిగణించడంతో అత్యధిక విలువకు విక్రయిస్తున్నారు.  ఈ రోజుల్లో ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇలా డబ్బులు సంపాదించే అవకాశం ఛాన్స్ ఉంది. మీకు పాత నాణేలు మరియు నోట్లను సేకరించే అభిరుచిని ఉంటే మిలియనీర్‌గా మారొచ్చు. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అనేక నాణేలు, నోట్ల తయారీ నిలిచిపోయింది. దీని కారణంగా ప్రస్తుతం పాత నాణేలు, పాత నోట్ల విలువ చాలా పెరిగింది.

ఈ కామర్స్ వెబ్సైట్లలో పాత నోట్లు, నాణేలు సేకరించే వెబ్ సైట్ తెలుసుకోని.. వాటి ఫోటోలను పోస్ట్ చేస్తారు. ఎవరికైతే.. ఈ పాత నోట్లు కొనే అలవాటు ఉందో.. వారు వీటిని కొనడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.  

అయితే మీ దగ్గర ఒకవేళ 786 అనే ఒక సీరియల్ నంబర్ కలిగిన పది రూపాయల నోటు ఉన్నట్లయితే, ఈబే(e-bay) వెబ్ సైట్ లో దీనిని ఫోటో తీసి అప్లోడ్ చేసి రూ.5 లక్షల వరకు సంపాదించవచ్చు. క్లిక్ ఇండియా(Click India) అనే వెబ్ సైట్ కూడా ఈ పాత నోట్లను అమ్ముకోవచ్చు. మరో విషయం ఏంటంటే.. క్లిక్ ఇండియా వెబ్ సైట్ మీకు ఒక వాట్సప్ కు సంబంధించిన డైరెక్ట్ లింకును ఇస్తుంది. ఇక దీని ద్వారా మీరు లాగిన్ అయి, పది రూపాయల నోటు మార్చి 5 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. అతి తక్కువ సమయంలో ఇంట్లో కూర్చుని కేవలం ఈ ఒక్క నోటుతో ఐదు లక్షల రూపాయలను జేబులో వేసుకోవచ్చు.

Also Read: Old Coins: రండి బాబు రండి.. ఈ 5, 10 రూపాయల కాయిన్స్ ఉంటే రూ.10 లక్షలు మీవే

Also Read: Banned RS 500 Note: మీ దగ్గర పాత 500 రూపాయల నోటు ఉందా.. అయితే రూ.10 వేలు మీ సొంతం..!

Also Read: Two Rupees Coin:  మీ దగ్గర 2 రూపాయల కాయిన్ ఉందా? అయితే ఈ 5 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించొచ్చు

Published at : 13 Sep 2021 09:57 AM (IST) Tags: India Rs 2 coin Quikr Ten Rupess earn rupees five lakhs 786 series notes Ebay How to earn money in lakhs Online Platform two rupees 10 rupees Rs 10

సంబంధిత కథనాలు

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

టాప్ స్టోరీస్

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!

Sidharth- Kiara Wedding Pics: అట్టహాసంగా సిద్ధార్థ్‌, కియారా వివాహ వేడుక

Sidharth- Kiara Wedding Pics: అట్టహాసంగా సిద్ధార్థ్‌, కియారా వివాహ వేడుక