By: ABP Desam | Updated at : 18 Aug 2021 01:34 AM (IST)
రెండు రూపాయలతో ఐదు లక్షలు(ఫైల్ ఫొటో)
ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆన్ లైన్ లో అనేక మార్గాలు వెతుకుతుంటాం. అవేమీ అవసరం లేకండా ఓ చిన్న పని చేస్తే సరిపోతుంది. కేవలం ఓ రెండు రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుంది. మీరే లక్షధికారి అయిపోవచ్చు. అంత ఈజీనా.. అని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజంగా నిజం. మరోసారి చెప్పేది అదే.. రూ.2తో ఐదు లక్షల రూపాయలు జేబులో వేసుకోవచ్చు.
Also Read: Gold Rate: పసిడి ధర పరుగులు.. పుత్తడి రేటు జిగేల్.. ఇవన్నీ సరే.. ఇంతకీ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?
ఆ మధ్య ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు కదా. ఇది అలాంటిదే అనుకోండి. ఏదైనా పురాతన వస్తువు అయితే.. దానికి మార్కెట్ లో ఎలాంటి రేటు ఉంటుందో మీకు తెలిసిందే. విదేశాల్లో అయితే కోట్లు పెట్టి కూడా కొనేసుకుంటారు. ఇప్పుడు ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లీస్టులోకి మన రెండు రూపాయల కాయిన్ కూడా చేరింది. అది ఎలా అంటారా? ఈ కాయిన్స్‌ను మార్కెట్‌లో పెట్టి అమ్మడం ద్వారా డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల నుంచి రెండు రూపాయల కాయిన్స్‌ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతానికి ఉన్న 2 రూపాయల బిళ్లలు మాత్రేమె చలామణిలో ఉంటున్నాయి. ప్రస్తుతం మీరు జాక్ పాట్ కొట్టేయాలి అంటే... ఈ రెండు రూపాయల కాయిన్స్ 1994, 1995,1997, 2000 సిరీస్‌వి మాత్రమే ఉండాలి.
Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!
ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే.. లక్షలు మీవే. అలాంటి అరుదైన కాయిన్స్ కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల యాజమని మీరే. చేయాల్సిందల్లా Quickr వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇందుకుగాను మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రుపాయల కాయిన్ ఫొటోను తీసి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్‌కు నచ్చినట్లయితే మిమ్మల్సీ కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు. ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకేంటీ ఆలస్యం ఆ రెండు రూపాయల కోసం వెతికేయండి. అమ్మమ్మ దగ్గరనో.. తాతాయ్య దగ్గరోనో ఉండి ఉంటాయి ఓసారి ఆరా తీసేయండి.
భారత్ లో 1982వ సంవత్సరంలో రెండు రూపాయల కాయిన్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. క్యూప్రో-నికెల్ అనే మెటల్‌తో ఈ కాయిన్‌ను ముద్రించారు.
Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి
Fraud alert: పేమెంట్ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్!
Fixed Deposits: భారీ వడ్డీని అందించే స్పెషల్ FDలు ఇవి, ఇదే చివరి అవకాశం
Gold-Silver Price 21 March 2023: పసిడి ధర భారీగా పతనం, అయినా హైరేంజ్‌లోనే రేటు
SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!