అన్వేషించండి

Mobile Phone Hacked : మీ మొబైల్ హ్యాక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి.. హ్యాక్ అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Mobile Hacking Alert : మొబైల్ వాడకం ఈరోజుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కామర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. ఈ సమయంలో ఎవరైనా మీ ఫోన్ హ్యాక్ చేశారా? హ్యాక్ చేస్తే ఏమి చేయాలో చూసేద్దాం.

Mobile Hacking : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అందరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అవసరాల కోసం ఫోన్​తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. బ్యాంకింగ్, సోషల్ మీడియా, వ్యక్తిగత ఫోటోలు, ఆఫీస్ డేటా అన్నీ ఫోన్‌లోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ హ్యాక్ అయితే.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా కూడా పెద్ద నష్టమే  జరుగుతుంది. మరి మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి? దాని పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొబైల్ హ్యాక్ అయితే కనిపించే మార్పులు ఇవే

ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంది. మునుపటిలా ఫాస్ట్​గా ఉండదు. దాని అర్థం బ్యాక్​గ్రౌండ్లో హానికరమైన యాప్స్ రన్ అవుతుండవచ్చు. బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోతుంది. మీకు తెలియకుండానే ఇంటర్నెట్ డేటా ఎక్కువ అయిపోతుంది. మీరు ఇన్​స్టాల్ చేయని యాప్​లు ఫోన్​లో కనిపిస్తే జాగ్రత్త. మీ అకౌంట్స్​నుంచి మెసేజ్​లు, మెయిల్స్ వెళ్లడం కూడా హ్యాక్​లో భాగమే. ఇలాంటివి మీ ఫోన్​లో కనిపించినా.. కనిపించకపోయినా ఫోన్ ఎలా హ్యాక్ అయిందో తెలుసుకోవచ్చంటున్నారు తెలంగాణ పోలీసులు. 

ఫోన్​ హ్యాక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి.. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohammad Ahmed Ali (@alicop__)

ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. మీ మొబైల్​ఫోన్​లో *#21# డయల్ చేయాలి. ఒకవేళ హ్యాక్ అయితే అక్కడ డిటైల్స్ వస్తాయి. ఒకవేళ హ్యాక్ కాకుంటే.. Not Forwarded అంటూ వాయిస్, డేటా, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, సింక్, ఆడియో సింక్ డిటైల్స్ చూపిస్తుంది. ఒక వేళ హ్యాక్ అయితే ఇలా తీసేయండి. 

ఫోన్ హ్యాక్ అయితే..

ఫోన్ హ్యాక్ అయినప్పుడు.. మీరు మొబైల్ నుంచి ##002# డయల్ చేస్తే అన్ని ఫార్వార్డింగ్స్ ఆగిపోతాయని తెలిపారు తెలంగాణ పోలీసులు. మరి మీరు కూడా మీ మొబైల్ సేఫ్గా ఉందో  లేదో.. హ్యాక్ అయిందో తెలుసుకోండి. ఒకవేళ హ్యాక్ అయితే ఈ సింపుల్ టిప్తో సమస్య నుంచి బయట పడండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget