విమాన టిక్కెట్‌ను తక్కువ ధరకు ఎలా బుక్ చేయాలంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

విమాన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కాస్త తక్కువ ధరకు టికెట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది.

Image Source: freepik

ప్రతి యాత్రికుడి ప్రయత్నం ఏమిటంటే.. తక్కువ ధరకు విమాన టికెట్ల కోసం ఉత్తమమైన డీల్ పొందడమే.

Image Source: freepik

మీరు నేరుగా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ నుంచి బుకింగ్ చేస్తే.. టికెట్ మీకు ఖరీదైనది కావచ్చు.

Image Source: freepik

మీరు ట్రిప్ కోసం 30 నుంచి 60 రోజుల ముందు టికెట్లు బుక్ చేస్తే చాలా డబ్బు ఆదా చేయవచ్చు.

Image Source: freepik

మంగళవారం లేదా బుధవారం వంటి వార మధ్య రోజుల విమాన టిక్కెట్లు సాధారణంగా చౌకగా ఉంటాయి.

Image Source: freepik

మీరు చౌకైన విమాన టిక్కెట్లు పొందాలనుకుంటే Momondo Kayak, Skyscanner వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఫెయిర్ అలర్ట్‌లను సెట్ చేయండి.

Image Source: freepik

రెడ్ ఐ విమానాలు అంటే రాత్రి లేదా తెల్లవారుజామున విమానాలు తక్కువ రద్దీగా ఉంటాయి. చౌకగా కూడా ఉంటాయి.

Image Source: freepik

ఒకే మార్గాన్ని పదేపదే శోధించడం వల్ల వెబ్‌సైట్‌లు ధరలను పెంచుతాయి.

Image Source: freepik

కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే.. సరైన సమయంలో బుక్ చేసుకుంటే, సరైన టూల్స్ ఉపయోగిస్తే ప్రతి ట్రిప్ లోనూ వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

Image Source: freepik