దీపిక పదుకొణే ఏమి చదువుకుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Deepika padukone instagram

దీపికా పదుకొనె బాలీవుడ్ నటిలలో టాప్ హీరోయిన్గా చెప్పవచ్చు.

Image Source: Deepika padukone instagram

దీపికా పదుకొనే 5 జనవరి 1986 న డెన్మార్క్ లో జన్మించింది.

Image Source: Deepika padukone instagram

దీపికా తన పాఠశాల విద్యను సోఫియా హైస్కూల్ బెంగళూరులో పూర్తి చేసింది.

Image Source: Deepika padukone instagram

ఆ తరువాత ఆమె మౌంట్ కార్మెల్ కళాశాల, బెంగళూరులో గ్రాడ్యుయేషన్ కోసం ప్రవేశం తీసుకుంది.

Image Source: Deepika padukone instagram

కానీ మోడలింగ్, నటనలో తన వృత్తిని కొనసాగించడానికి చదువును వదిలేసింది.

Image Source: Deepika padukone instagram

ఆమె తన వృత్తిని మోడలింగ్తో ప్రారంభించింది.

Image Source: Deepika padukone instagram

2004లో ప్రసిద్ధమైన బ్రాండ్ల ద్వారా, కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా ఆదరణ పొందింది.

Image Source: Deepika padukone instagram

ఆమె 2006 లో కన్నడ సినిమా 'ఐశ్వర్య' తో నటన జీవితాన్ని ప్రారంభించింది.

Image Source: Deepika padukone instagram

కానీ అసలు గుర్తింపు 2007లో బాలీవుడ్ చిత్రం 'ఓం శాంతి ఓం'తో లభించింది.