అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

డోలో 650 ఇప్పుడు ఎంతో మంది పాలిట దేవుడిలా మారింది.

ఒళ్లు నొప్పులు, జ్వరం చిటికెలో తగ్గించడంలో డోలో 650 సూపర్ మెడిసిన్. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి దీని విలువ మరింత పెరిగింది. ఇళ్లల్లో నిత్యావసర సరుకులతో పాటూ దీన్ని కొనుక్కోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా కనిపించే మాత్రలు ఇవే ఇప్పుడు. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయిన డోలో అత్యంత సాధారణమైన మందు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక మోతాదులో ఎక్కువ మంది తీసుకుంటున్న ఔషధం కూడా ఇదే. దీని పాపులారిటీ ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే ట్విట్టర్, ఇన్ స్టా సోషల్ మీడియాలలో దీనిపై మీమ్స్ కూడా షేర్ అవుతున్నాయి. ఇవి ఫన్నీ మీమ్స్ అయినప్పటికీ ‘డోలో 650’ ఎంత ముఖ్యమో చెబుతున్నాయి. 

Also read: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Also read: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kidney Stones Diet : కిడ్నీ స్టోన్స్ ఉంటే డైట్లో చేయాల్సిన మార్పులు ఇవే.. తినకూడని, తినాల్సిన ఫుడ్స్ లిస్ట్
కిడ్నీ స్టోన్స్ ఉంటే డైట్లో చేయాల్సిన మార్పులు ఇవే.. తినకూడని, తినాల్సిన ఫుడ్స్ లిస్ట్
Rice Water : రైస్​ వాటర్​తో మెరిసే చర్మం, బలమైన జుట్టు కావాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
రైస్​ వాటర్​తో మెరిసే చర్మం, బలమైన జుట్టు కావాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
2-Day Oats Diet : ఓట్స్ డైట్ 2 రోజులు ఫాలో అయితే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే, న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
ఓట్స్ డైట్ 2 రోజులు ఫాలో అయితే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే, న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
High Blood Pressure : బీపీని తగ్గించే 4 మ్యాజికల్ ఫుడ్స్.. హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన సీక్రెట్స్ ఇవే
బీపీని తగ్గించే 4 మ్యాజికల్ ఫుడ్స్.. హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Hyderabad blackmail gang: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Nissan Gravite CNG Launched: నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో సీఎన్‌జీ ఆప్షన్ లాంచ్.. డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో వచ్చిన దేశీయ మొదటి ఎంపీవీ! 
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో సీఎన్‌జీ ఆప్షన్ లాంచ్.. డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో వచ్చిన దేశీయ మొదటి ఎంపీవీ! 
Thalapathy Vijay Car Collection: దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
Embed widget