అన్వేషించండి

Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఎన్నో సమస్యలు, ఇలా పెంచుకోండి

రక్తం సరిపడినంత ఉంటేనే శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.

రక్తంలో హిమోగ్లోబిన్ ఒక భాగం. రక్తంలోని ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్త హీనత సమస్య వస్తుంది. దీన్ని అనిమియా అంటారు. ఈ ఆరోగ్య సమస్య శరీరాన్ని కుంగదీస్తుంది. శక్తిహీనంగా మారుస్తుంది. అందుకే హిమోగ్లోబిన్ తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం. ఉంది. హిమోగ్లోబిన్ ను కలిగి ఉంటే ఎర్ర రక్త కణాల జీవిలం కాలం 100 నుంచి 120 రోజులు. ఆ తరువాత అవి నశించిపోతాయి. ఈలోపు ఎముక మజ్జలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది. పాతవి నశించేలోపు కొత్తవి పుట్టుకొస్తాయి. ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం వల్లే అవి ఎర్రగా కనిపిస్తాయి. శరీరంలోని అవయవాలకు, కణాలకు ఆక్సిజన్ అందించే పని కూడా హిమోగ్లోబిన్‌దే. హిమోగ్లోబిన్ లోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇనుము అందితే...
హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యవసరమైనది ఇనుము. మీరు తినే ఆహారంలో ఇనుము నిండిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, బీన్స్, కాలే, బ్రకోలీ, చేపలు, చికెన్, నట్స్, ఉసిరి, గుడ్లు, పప్పులు, మెంతి ఆకులు, రాగులు,సజ్జల్లో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. 

ఫోలెట్ ఉండే ఆహారం
హిమోగ్లోబిన్లో ఉండే హీమ్ ఉత్పత్తికి ఫోలేట్, విటమిన్ బి కూడా అవసరం పడతాయి. ఫోలేట్, విటమిన్ బి ఎర్ర రక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శరీరంలో హీమ్ ఉత్పత్తి అయ్యేందుకు క్యాబేజీ, చికెన్ లివర్, టోఫు, పనీర్ వంటివి అధికంగా తినాలి. 

ఇనుము శోషణ సరిగా ఉండేలా
కొన్ని పదార్థాలు శరీరంలో ఇనుము శోషణను పెంచుతాయి, మరికొన్ని తగ్గిస్తాయి. శరీరంలో ఇనుము శోషణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇనుము శోషణను తగ్గించే గుణం కాల్షియానికి ఉంది. అందుకే ఇనుము నిండుగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, కాఫీ, టీ, పెరుగు వంటివి తినకుండా గ్యాప్ ఇవ్వాలి. కానీ చాలా మందికి భోజనం తిన్న వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. దాన్ని వదులుకోవాలి. 

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
ఎంత తింటున్నా రక్త హీనత సమస్య పోకపోయినా, హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతున్నా... అది అంతర్లీనంగా వేరే ఆరోగ్యసమస్యలకు సంకేతం కావచ్చు. అలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. 

సప్లిమెంట్లు
ఐరన్ సప్లిమెంట్లు ఎవరికి వారు కొనుక్కుని వేసుకోకూడదు. వైద్యుడి సూచన మేరకే వినియోగించాలి. కేవలం సప్లిమెంట్లతోనే ఇనుము పెరుగుతుందనుకోవద్దు, వాటిని వాడుతూ ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తింటే త్వరగా లోపాన్ని అధిగమించవచ్చు. 

Also read: బతికుంటే బలుసాకు తినొచ్చంటారు, ఏంటీ బలుసాకు? ఎందుకలా అంటారు?

Also read: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి

టాప్ హెడ్ లైన్స్

Repeated Pregnancy : 13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget