అన్వేషించండి

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

నోటి నుంచి వచ్చే విజిల్స్.. అతడికి వృషణాల నుంచి వస్తున్నాయి. ఔను, మీరు విన్నది నిజమే. ఆ వృద్ధుడు వృషణాలతో విజిల్స్ వేస్తున్నాడు.

విజిల్‌ లేదా ఈలను నోటితోనే వేస్తారనే సంగతి మీకు తెలిసిందే. కానీ, ఓ వృద్ధుడికి మాత్రం నోటి నుంచి కాకుండా వృషణాల నుంచి విజిల్స్ వస్తున్నాయి. అయితే, అది అతడు కావాలని వేస్తున్న విజిల్స్ కాదు. ఓ సర్జరీ వికటించడం వల్ల ఏర్పడిన సమస్య. 

అమెరికాలోని ఒహియోకు చెందిన ఈ 72 ఏళ్ల వృద్ధుడు.. తన వృషణాల నుంచి విజిల్ శబ్దం రావడం విని ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు, అతడు ఊపిరి పీల్చినప్పుడల్లా అతడి వృషణాలు విజిల్స్ వేస్తున్నాయి. దీంతో అతడు డాక్టర్‌ను సంప్రదించాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు వృద్ధుడికి ‘విజిల్ స్క్రోటమ్’ ఏర్పడినట్లు తెలుసుకున్నారు. దీంతో అతడికి వెంటనే చికిత్స అందించారు. 

ఈ వింత కేసుకు చెందిన అధ్యయనాన్ని ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. అయితే, ఊపిరితీత్తుల్లోకి చేరాల్సిన గాలి అక్కడికి వరకు ఎలా చేరుతుందనేది తెలుసుకోడానికి వారు బాధితుడి ఛాతికి ఎక్స్‌రే తీశారు. అతడి శరీరంలో అవసరమానికి మించిన గాలి ఉందని, దాని వల్ల అతడి ఊపిరితీత్తులు కుప్పకూలాయని తెలుసుకున్నారు. అతడిని అలాగే వదిలేస్తే.. గుండె, ఊపిరితీత్తులు శాస్వతంగా దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉందని భావించారు. 

నోరు.. ముక్కు తరహాలో ఎలాంటి రంథ్రాలు లేని వృషణాల నుంచి విజిల్స్ రావడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అయితే, అలా విజిల్స్ రావడానికి గల కారణంతో అతడికి నిర్వహించిన సర్జరీయే. ఐదు నెలల కిందట అతడి వృషణాల వాపును తగ్గించడానికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా వృషణాల్లో చిక్కుకున్న గాలిని తొలగించడం కోసం వృషణాలకు చిన్న రంథ్రం చేశారు. దీంతో అతడి పొత్తికడుపులో చిక్కుకున్న గాలి.. వృషణాల సంచికి ఉన్న చిన్న రంథ్రం నుంచి బయటకు రావడం మొదలైంది. దీంతో అది విజిల్స్‌‌లా వినపడటం మొదలైంది. 

Also Read: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!

వృద్ధుడి ప్రాణాలు రక్షించడం కోసం తాజాగా మరో సర్జరీ నిర్వహించారు. అతడి శరీరంలో చిక్కుకున్న అదనపు గాలిని పూర్తిగా తొలగించడం కోసం అతడి ఛాతిలోకి రెండు ప్లాస్టిక్ గొట్టాలను చొప్పించారు. అయితే, ఛాతి గోడలో గాలి చిక్కుకోవడంతో అతడి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో మరో ట్యూబ్‌ను ఛాతిలోకి పంపి గాలిని రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాధితుడి ఊపిరితీత్తులు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాయి. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వృషణ సంచిలో గాలి చిక్కుకునే అరుదైన పరిస్థితిని ‘న్యుమోస్క్రోటమ్’ అంటారని వైద్యులు తెలిపారు. వైద్య చరిత్రలో ఇప్పటివరకు 60 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Also Read: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

టాప్ హెడ్ లైన్స్

Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget