అన్వేషించండి

Maggi: పిల్లల కోసం మ్యాగీని ఇలా వండి హెల్తీ మీల్‌గా మార్చేయండి

పిల్లలు మ్యాగీ వద్దన్నా తింటారు. వారికి ఇలా చేసి పెడితే పోషకాలు అందుతాయి.

మ్యాగీ పిల్లలకు హాట్ ఫేవరేట్ పుడ్‌గా మారిపోయింది.రోజూ పెట్టినా విసుక్కోకుండా తినే పిల్లలు ఎంతోమంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం కనుక తల్లులు కూడా ప్యాకెట్ల కొద్దీ కొని ఇంట్లో పెడతారు. అయితే కేవలం మ్యాగీనే తినడం వల్ల పిల్లలకు అందే పోషకాలు తక్కువే. దాన్ని హెల్తీ మీల్‌గా మార్చాలంటే కొన్ని పదార్థాలు జత చేరిస్తే చాలు. మ్యాగీని రోజూ తినిపించడం మంచిది కాదు. కాబట్టి ఇలా మార్పులు చేసి, మరొకొన్ని ఆరోగ్యాన్నందించే పదార్థాలను కలపడం వల్ల పోషకాలు పుష్కలంగా అందే అవకాశం ఉంది. 

వెజ్ మ్యాగీ
మ్యాగీని చేసేటప్పుడు నీళ్లు, మ్యాగీ, మ్యాగీ మసాలా తప్ప ఇంకేం వేయడం లేదా? అది తిన్నా తినకపోయినా ఒకటే. అందులో క్యారెట్లు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, పచ్చి బఠాణీ వంటివి కలిపి పెడితే ఉపయోగం ఉంటుంది. కూరగాయ ముక్కల శాతాన్ని పెంచి మ్యాగీ నూడుల్స్ ను తగ్గించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు నూడుల్స్ తిన్నట్టు ఫీలవుతారు, వారికి పోషకాలు కూడా అందుతాయి. 

ఎగ్ మ్యాగీ
కోడిగుడ్డు, మిరియాల పొడి, మ్యాగీ, మ్యాగీ మసాలా ప్యాకెట్, ఉప్పు... వీటితో కూడా టేస్టీ ఎగ్ మ్యాగీ చేయచ్చు. మ్యాగీని ఎప్పటిలాగే వండేసి పక్కన పెట్టుకోండి. గుడ్డును బుర్జీలా చేసి మిరియాల పొడి చల్లాలి. దీన్ని సర్వ్ చేసే ముందు మ్యాగీ పై గుమ్మరించేయాలి. అంతే టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. ఎగ్ లో ఉండే పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. 

చికెన్ మ్యాగీ 
చికెన్ ముక్కలను కోసుకుని వాటిని ఉడకబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఉడకబెట్టేప్పుడు కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. మ్యాగీని వేరుగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మిరియాల పొడి వేసి బాగా వేయించి మ్యాగీపై వేసి సర్వ్ చేయాలి. 

చీజ్ మ్యాగీ
చీజ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి అన్నీ వేయించి నీళ్లు పోసి మ్యాగీ ముక్కలు వేయాలి. అందులో కాస్త ఉప్పు, మ్యాగీ మసాలా కూడా కలపాలి. అంతా రెడీ అయ్యాక ఒక కప్పులోకి తీసుకుని పైన చీజ్ ను తురిమి నిండుగా వేయాలి. దాన్ని ఓవెన్లో కాసేపు పెడితే చీజ్ కరిగి మ్యాగీలో కలుస్తుంది. అది తింటే అదిరిపోతుంది. 

మ్యాగీని పోషకాలతో నించే చాలా సింపుల్ రెసిపీలు ఇవన్నీ. అయితే రోజూ మ్యాగీ తినిపించడం మాత్రం మంచిది కాదు. కాబట్టి వారానికోసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. 

Also read: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి

Also read: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Riding Bike in Summer : ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Garlic with Honey : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు
తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు
Psyllium Husk : ఇసబ్‌గోల్ (Isabgol) తాగేందుకు బెస్ట్ టైమ్ ఏది? ఎలా తాగితే ఆరోగ్యానికి మంచిది?
ఇసబ్‌గోల్ (Isabgol) తాగేందుకు బెస్ట్ టైమ్ ఏది? ఎలా తాగితే ఆరోగ్యానికి మంచిది?
Pre-Diabetes Diet : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి
ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation Bill 2026: పార్లమెంట్‌ ముందుకు చారిత్రాత్మక బిల్లులు! మహిళా రిజర్వేషన్‌కు అందరూ ఓకే! డీలిమిటేషన్‌పైనే గేమ్‌ ఆన్‌!
పార్లమెంట్‌ ముందుకు చారిత్రాత్మక బిల్లులు! మహిళా రిజర్వేషన్‌కు అందరూ ఓకే! డీలిమిటేషన్‌పైనే గేమ్‌ ఆన్‌!
Kurnool Road Accident:కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
Nara Lokesh: వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Ustaad Bhagat Singh OTT : ఓటీటీలోకి వచ్చేసిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
MS Dhoini Re Entry:  CSK శిబిరంలో జోష్.. స్టేడియంలోకి ‘త‌లా’ ఎంట్రీ ఫిక్స్.. ముంబైతో పోరుకు ధోనీ సిద్ధం! 
CSK శిబిరంలో జోష్.. స్టేడియంలోకి ‘త‌లా’ ఎంట్రీ ఫిక్స్.. ముంబైతో పోరుకు ధోనీ సిద్ధం! 
Youth OTT : ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ యూత్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ యూత్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Riding Bike in Summer : ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Embed widget