అన్వేషించండి

Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చెప్పగలిగారు

ఆప్టికల్ ఇల్యూషన్లంటే ఆసక్తా? అయితే ఇది మీకోసమే.

మీ మెదడు - కళ్లు సమన్వయంగా పనిచేస్తే ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయగలరు. మీ కళ్లు - మెదడు కోర్డినేషన్ సరిగా ఉందో లేదో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తేల్చేస్తుంది. ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి.చాలా జాగ్రత్తగా గమనిస్తేనే పులులను కనిపెట్టగలరు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లోని పులుల సంఖ్యను నిమిషంలోపు గుర్తించిన వారు కేవలం ఒక శాతం మంది మాత్రమే. ఆ ఒక్క శాతం తెలివైన వారిలో మీరు ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి. 

హింట్: క్లియర్ గా కనిపిస్తున్న పులులు నాలుగింటిని అందరూ గుర్తించేస్తారు. కానీ దాక్కున్న పులులను కనిపెట్టడమే టాస్క్. అయితే వాటి కోసం మీరు తోకలు, కాళ్ల కోసం వెతకద్దు. పులుల ముఖాల కోసం వెతకండి. 

జవాబు ఇదిగో...
పులులు లెక్కపెట్టడం మొదలుపెట్టారా? దాదాపు 10 వరకు త్వరగానే కనిపెట్టేసి ఉంటారు, కానీ ఆ తరువాత నుంచి కనిపెట్టడానికే కష్టపడతారు. ఎంతకీ కనిపెట్టలేని వారి కోసమే మేము ఇక్కడ జవాబు ఇస్తున్నాం. మొత్తం ఆ చిత్రంలో 16 పులులు ఉన్నాయి. రాళ్లపై, చెట్టు కొమ్మలపై, కొమ్మల మధ్య, మొక్కలపై ఇలా చాలా చోట్ల పులి ముఖాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ కనిపిస్తాయి.

Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చెప్పగలిగారు

ఆప్టికల్ ఇల్యూషన్ వంటి చిత్రాలు మంచి టైమ్ పాస్ లా ఉంటాయి. మెదడుకు మేత అని కూడా చెప్పుకోవచ్చు. వీటిని తదేకంగా చూడడం వల్ల  చూపు మెరుగుపడడంతో పాటూ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ జవాబు తెలుసుకునేందుకు మాత్రం చాలా కష్టపడాలి. ఆ కష్టంలో కూడా ఎంతో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. వీటి పుట్టుక ఈనాటిది కాదు. ఎన్నో వేల ఏళ్ల క్రితం మనిషి వినోదంలో భాగంగా వీటిని క్రియేట్ చేశాడు. అప్పట్నించి ఇది వాడుకలో ఉంది. అయితే వీటిని ఎప్పుడు, ఎవరు కనిపెట్టారన్నది మాత్రం చరిత్ర కారులు కూడా చెప్పలేకపోతున్నారు. 

Also read: ఇకపై కాలిఫోర్నియాలో తేనెటీగలు చేపలతో సమానం, తేల్చి చెప్పిన కోర్టు, అసలు కథేంటంటే

Also read: వందేళ్ల తరువాత మళ్లీ కనిపించిన ‘లిప్‌స్టిక్’ మొక్కలు, ఎక్కడో తెలుసా?

Also read: మీరు చేసే ఈ పనులు కిడ్నీలను దెబ్బతీస్తాయి, కిడ్నీ మార్పిడి వరకు తెచ్చుకోవద్దు

టాప్ హెడ్ లైన్స్

Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget