అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట

డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధి అధికంగా ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

డయాబెటిస్... ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోవడమే డయాబెటిస్ వ్యాధి లక్షణం. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోతే ఆ ప్రభావం శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీ, కాలేయం, కళ్ళు, రక్తనాళాలు వంటి అవయవాలపై పడుతుంది. అలాగే నాడీ వ్యవస్థపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. నాడీ వ్యవస్థపై చూపే ప్రభావం మెదడుపై కూడా పడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే మెదడు పనితీరు మారిపోతుంది. జ్ఞాపకశక్తి క్షీణించి అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. 35 ఏళ్లకే ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న పిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటిస్, పెద్దవారిలో వచ్చేది టైప్ 2 డయాబెటిస్.

వయసు పెరుగుతున్న కొద్దీ  మతిమరుపు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. 70 ఏళ్లకు పైగా వయసు దాటితేనే అల్జీమర్స్ ఇలా తీవ్రస్థాయిలో వస్తుంటుంది. అయితే డయాబెటిస్ వల్ల ఇంకా తక్కువ వయసులోనే అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అల్జీమర్స్ వస్తే సొంత వారిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో 60 ఏళ్ళు దాటిన వారిలో 60 లక్షల మందికి ఈ మతిమరుపు వ్యాధి ఉండొచ్చని అంచనా. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే 50 ఏళ్లకే ఈ వ్యాధి దాడి చేయవచ్చు. క్రమంగా పెరుగుతూ 60 ఏళ్ళు వచ్చేసరికి పెద్ద జబ్బుగా మారి బయటపడుతుంది. విషయాలు మర్చిపోతూ ఉంటారు. సొంతవారని కూడా గుర్తుపట్టలేరు. ఇలా చిన్న వయసులోనే మతిమరుపు వ్యాధి రావడానికి కారణం మధుమేహం కూడా ఒక కారణమే. 

మధుమేహం వల్ల మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. కేవలం డయాబెటిస్ ఉన్న వారికే కాదు, ప్రీడయాబెటిస్ అంటే డయాబెటిస్‌కి ముందు దశలో ఉన్న వారికి కూడా మెదడు పనితీరులో మార్పులు వస్తున్నాయి. వారి విషయం సంగ్రహణా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది కొన్నాళ్ళకు డిమెన్షియాకు దారితీస్తుంది. మధుమేహం లేని వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ కాలం పాటు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో మతిమరుపుతోపాటు డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోనూ గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి. దీనివల్లనే మెదడుపై ప్రభావం పడుతుంది. గ్లూకోజ్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉండడం మంచిది కాదు. ఇది మొదటి పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ను పూర్తిగా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Also read: చల్లదనం కోసం ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా? మీ చర్మంపై ఈ మార్పులు తప్పవు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget