అన్వేషించండి

Man Tears Passport: రసిక రాజ, భార్య కళ్లుగప్పి విదేశాల్లో జల్సాలు, పాస్‌పోర్ట్ పేజీలు చింపి జైలుపాలు!

ఓ భర్త ప్రియురాలితో కలిసి మాల్దీవుల్లో బాగా ఎంజాయ్ చేశాడు. భార్యకు భయపడి పాస్‌పోర్ట్‌లోని పేజీలు చింపేసి అడ్డంగా బుక్కయ్యాడు.

భార్యకు తెలియకుండా భర్తలు చాలా చిలిపి పనులు చేస్తుంటారు. కొత్త రుచుల కోసం బయట కొత్తగా బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తారు. ఆఫీసు పేరు చెప్పి.. జల్సాలు చేస్తుంటారు. ముంబయికి చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. ఆఫీస్ పని మీద ఇండియాలోనే టూర్‌కు వెళ్తున్నా అని భార్యకు చెప్పాడు. కానీ, తన ప్రేయసితో కలిసి విదేశాలకు చెక్కేశాడు. భార్యకు దొరికిపోతాననే భయంతో పాస్‌పోర్ట్‌లోని తన టూర్ డిటైల్స్ ఉన్న పేజీని చింపేశాడు. ఊహించని విధంగా భార్యకు చిక్కేశాడు. 

32 ఏళ్ల సందర్శి యాదవ్ అనే వ్యక్తి తన ప్రియురాలిలో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అయితే, భార్యకు మాత్రం ఇండియాలో ఆఫీస్ టూర్ అని చెప్పాడు. అతడు మాల్దీవుల్లో ఉండగా భార్యకు అనుమానం కలిగి ఫోన్ చేసింది. అయితే, ఆ ఫోన్ కాల్స్‌కు అతడు సమాధానం ఇవ్వలేదు. తన పాస్‌పోర్ట్ చూస్తే టూర్ విషయం తెలిసిపోతుందని భయపడ్డాడు. వెంటనే పాస్‌పోర్ట్‌లోని తన విదేశీ యాత్రల వివరాలున్న పేజీలన్నీ చింపేశాడు. 

గురువారం రాత్రి ఇండియాకు తిరిగి వచ్చిన యాదవ్ పాస్‌పోర్ట్‌ను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ ఉన్న పేజీ లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అతడిని ప్రశ్నిస్తే.. అసలు విషయం తెలిసింది. తన భార్యకు తన విదేశీ టూర్ తెలిసిపోతుందనే భయంతో ఆ పేజీలు చింపేశానని తెలిపాడు. దీంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. పాస్‌పోర్ట్‌లో ఎలాంటి మార్పులు చేసినా, చింపినా అది చీటింగ్, ఫోర్జరీ కిందకు వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్(IPC) సెక్షన్ల కింద యాదవ్‌ను అరెస్టు చేశారు.  

Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు

Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Castor Oil on the Belly Button : బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే
బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే
Coconut Water vs Lemon Water : కొబ్బరి నీరు vs నిమ్మరసం.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?
కొబ్బరి నీరు vs నిమ్మరసం.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?
Social Media Overuse in Kids : పిల్లలకు సోషల్ మీడియా ముప్పు.. ప్రమాదంలో మానసిక ఆరోగ్యం, వరల్డ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలు
పిల్లలకు సోషల్ మీడియా ముప్పు.. ప్రమాదంలో మానసిక ఆరోగ్యం, వరల్డ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలు
Eating Eggs vs Egg Hair Mask : జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేక మాస్క్ వేస్తేనా? నిపుణుల సూచనలివే
జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేదా హెయిర్ మాస్క్‌ వేస్తే ఒత్తుగా పెరుగుతుందా?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! వచ్చే రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! వచ్చే రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
Dhurandhar 2 Collections: బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
బాక్సాఫీస్‌ బరిలో కలెక్షన్స్‌ సునామీ... రెండు రోజుల్లో రణవీర్ 'ధురంధర్ 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Ustaad Bhagat Singh Collections - 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్లు... 'ధురంధర్ 2' దెబ్బకు నిలబడిందా? రెండో రోజు బాక్సాఫీస్‌లో షాక్
Anirudh Concert Hyderabad: హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
Embed widget