అన్వేషించండి

Watching obscene video: పోర్న్ వీడియోలు చూస్తున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!

మీరు పోర్న్ చూస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా చదవండి.. పోర్న్‌కు బానిసలుగా మారడం వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యువత, పిల్లలు కూడా ఈ మధ్య పోర్న్ కంటెంట్‌కి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇంటెర్నెట్ అందరికీ అందుబాటులో ఉండటం కూడా ఇందుకు ఓ కారణం. అయితే పోర్నోగ్రఫీ వల్ల బంధాలు దెబ్బతినడమే కాదు చూసే వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఎక్కువగా చూస్తున్నారా?

పోర్న్ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవాళ్లు సంసార జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 

ఎక్కవ సమయం పాటు పోర్న్ చూసే వాళ్లు సంసార జీవితంలో అసంతృప్తిగా ఉంటున్నారని తేలింది. అంతేకాదు ఇతర పనుల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. 

ఎక్కువగా యువతలో ఈ సమస్య అధికంగా ఉంది. చాలా మంది రహస్యంగా పోర్న్ చూస్తుంటారు. వాళ్లు చూడటం ఎవరైనా చూస్తారనే భయంతో ఉంటుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అంతేకాదు పోర్న్‌కు బానిసలుగా మారిన వాళ్లలో శృంగార కోరికలు కూడా తగ్గిపోతాయట.

మరిన్ని సమస్యలు..

పోర్న్ అధికంగా చూసేవాళ్లకు ఆర్థిక, ఉద్యోగ, మానసిక సమస్యలు అధికంగా ఉన్నట్లు ఇటీవల ఓ నివేదికలో తేలింది. అంతేకాదు.. ఈ వీడియోలు ఎక్కువగా చూసి.. అసహజ శృంగారానికి పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల మహిళలను పురుషులు చూసే విధానమే మారిపోతుందని ఈ నివేదికలో పేర్కొన్నారు.

పోర్న్ చూడటాన్ని మద్యం సేవించటాన్ని పోల్చి చెబుతుంటారు. అయితే ఏదైనా శ్రుతి మించకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పోర్న్ ఎక్కువగా చూసేవాళ్లు అత్యాచారాలు, గృహ హింసకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు. 

రోగాల ముప్పు..

ఎక్కువగా పోర్న్ వీడియోల్లో కండోమ్‌లు వినియోగించరు. ఇది చూసిన వాళ్లు కూడా అలానే చేస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోర్న్ బానిసలుగా మారిన వారు ఎక్కువగా బయటకు కూడా రారని.. సమాజానికి దూరంగా బతుకుతుంటారని పేర్కొంది. మొత్తానికి పోర్న్‌కు మీరు బానిసలైతే చూసే సమయాన్ని నెమ్మదిగా తగ్గించుకుని బంధాలు, సమాజానికి దగ్గరగా బతకడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Samantha Chaitanya Divorce: ''కోట్లలో సంపాదించే సమంతకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు..''

Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget