అన్వేషించండి

Diabetes: డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు నాలుగు సులువైన మార్గాలు ఇవిగో

ఇప్పుడు ప్రతి పదిమందిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టు అంచనా. మందులు వాడకుండా దాన్ని అదుపులో ఉంచడం ఎలా?

డయాబెటిస్ వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారంలో, చేసే పనుల్లో, నిద్ర విషయంలో... ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే అది అదుపులో ఉంటుంది. జంక్ ఫుడ్, తీపి పదార్థాలు వంటివి పూర్తిగా మానేయాలి. రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు పెరిగితే మధుమేహం ముదిరిపోతుంది. అలా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు తినే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించుకోవాలి. మందులు వాడకుండా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే వీలవుతుంది. కాకపోతే దీని కోసం కాస్త కష్టపడాలి. ఒకసారి అదుపులోకి వస్తే ఈ పద్ధతులు పాటించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. కింద చెప్పిన నాలుగు పనులు చేస్తే చాలు... మీకు డయాబెటిస్ ఉన్నా కూడా ఇబ్బందులు కలగవు. 

నాణ్యమైన నిద్ర
డయాబెటిస్‌కు, నిద్రకు చాలా అనుబంధం ఉంది. నిద్ర తగ్గినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోయినా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి
ఒత్తిడి వల్ల అనేక వ్యాధులు, రోగాలు కలుగుతాయి. అలాగే మధుమేహం కూడా ఒత్తిడి కారణంగా అధికమయ్యే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురైతే మీ శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్లు... రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి అధికంగా ఒత్తిడికి గురవ్వకుండా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. 

ఫైబర్
మీరు తినే ఆహారంలో డైటరీ ఫైబర్ అంటే కరిగే ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మధుమేహం నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే పప్పులు, ఓట్స్, ఆపిల్ పండ్లలో ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నెమ్మదించేలా చేస్తాయి. 

కూరగాయలు
మధుమేహం ఉన్నవారు ఏ కూరగాయలు తింటే మంచిది? అనే సందేహం చాలా మందికి ఉంది. మధుమేహం ఉన్నవారు తాజా కూరగాయలు ఏవైనా కూడా తినొచ్చు. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండే ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలను తినడం వల్ల మేలు జరుగుతుంది. అన్నాన్ని తగ్గించి కూరలు అధికంగా తినాలి. రోజులో కనీసం నాలుగు, ఐదు సార్లు కూరలు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఒకేరకం కూరగాయ కాకుండా, రెండు మూడు రకాలు రోజుకు తినడం వల్ల చాలా మంచిది. 

Also read: పెరుగుతున్న న్యూమోనియా కేసులు, దాన్ని గుర్తించడం ఎలా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
Kairi Chutney : మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
BP and Diabetes Medicines : బీపీ, షుగర్ మందులు వాడుతున్నారా? అయితే టైమ్, గ్యాప్, డైట్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బీపీ, షుగర్ మందులు వాడుతున్నారా? అయితే టైమ్, గ్యాప్, డైట్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Summer Hair Care Tips : వేసవిలో ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్.. జుట్టు పెరుగుదల కోసం ఏమి చేయాలంటే
వేసవిలో ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్.. జుట్టు పెరుగుదల కోసం ఏమి చేయాలంటే

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Embed widget