అన్వేషించండి

Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే

Fruit Custard Without Custard Powder : ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఇష్టమా? దీనిని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కస్టర్డ్ పౌడర్ వాడకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఫ్రూట్ కస్టర్డ్.
  • మఖానా, బాదం, జీడిపప్పును పాలల్లో అరగంట నానబెట్టండి.
  • నానబెట్టిన మిశ్రమాన్ని తేనెతో బ్లెండ్ చేసి పండ్లలో కలపాలి.
  • శీతలీకరించి, సాంప్రదాయ కస్టర్డ్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఆస్వాదించండి.

Healthy Fruit Custard : నోరూరించే ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ.. కస్టర్డ్ పౌడర్ లేకుండా హెల్తీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
హెల్తీగా, టేస్టీగా స్వీట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. అయితే కస్టర్డ్ పౌడర్​, షుగర్ వేసి చేసే ఈ రెసిపీ ఎందుకు హెల్తీ అవుతుంది అనుకుంటున్నారా? అయితే డౌట్ వదిలేయండి. కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండానే ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

మఖానా - 1 కప్పు

బాదం - 10

జీడిపప్పు - 10

కుంకుమ - 10 పలుకులు

యాలకుల పొడి - అర టీస్పూన్

గోరువెచ్చని పాలు - అర లీటర్

తేనే - 1 స్పూన్ 

బ్లాక్ ద్రాక్ష - 10

గ్రీన్ ద్రాక్ష - 10

యాపిల్ - 1 కప్పు(ముక్కలు)

స్ట్రాబెర్రీ - అర కప్పు

అరటిపండు - 1 కప్పు

దానిమ్మ - 1 కప్పు

Also Read : ఆంధ్రా స్పెషల్ బెల్లం తాళికలు.. పండుగ రోజుల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వినాయకచవితికి చేసేయండి

తయారీ విధానం

ముందుగా మఖానా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదంను పది నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే దానిపై పీల్ ఈజీగా తీసేయొచ్చు. తర్వాత ఓ పెద్ద గిన్నెలో వేయించిన మఖానా, పీల్ తీసేసిన బాదం, జీడిపప్పు, కుంకుమ పలుకులు, యాలకుల పొడి వేసి.. గోరువెచ్చని పాలల్లో  వేసి నానబెట్టాలి. వీటిని ఓ అరగంట పక్కనపెట్టేయండి. 

దానిమ్మ, ద్రాక్షలు, యాపిల్, స్ట్రాబెర్రీ, అరటిపండ్లు, పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవే వేసుకోవాలని లేదు. మీకు అందుబాటులో ఉండే లేదా మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన వాటిని మఖానాను మిక్సీలో లేదా బ్లెండర్లో తీసుకోవాలి. వాటిలో తేనె కూడా వేసి పూర్తిగా బ్లెండ్ చేయాలి. దానిని స్మూత్​గా, క్రిమీగా చేసుకుంటే మంచిది. 

ఈ మిశ్రమాన్ని బౌల్​లోకి తీసుకుని.. ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. అయితే దీనిని ఫ్రిడ్జ్​లో 1 గంట అయినా ఉంచాలి. తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే మంచిది. కస్టర్డ్ పౌడర్​ లేకుండా అదే ఫ్లేవర్​లో ఫ్రూట్ కస్టర్డ్ తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచిది. హెల్తీగా, ఈజీగా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. కచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. 

Also Read : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hair Oil After Shampoo : తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Glowing Skin Hacks : పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Embed widget