Women's Day Wishes: మహిళా దినోత్సవం, ఈ అందమైన కోట్స్‌తో వనితామణులను విష్ చేయండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా ఈ అందమైన కోట్స్‌తో విష్ చేయండి.

FOLLOW US: 

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day). మరి, వనితామణులకు ఈ అందమైన కోట్స్‌తో విషెస్ చెప్పేద్దామా!

ననం నీవే.. గమనం నీవే..
సృష్టివి నీవే.. కర్తవు నీవే..
కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..
అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక..
ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. 
ఓ మహిళా నీకిదే మా వందనం.
మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

సృష్టికి ప్రతి సృష్టినిచ్చి.. ప్రేమతో ప్రాణం పోస్తుంది ‘మగువ’
నవమాసాలు మోసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి జీవం పోస్తుంది ‘మగువ’
తమ బిడ్డలను కంటికి రెప్పలా పెంచుతుంది ‘మగువ’
తొలి అడుగు తానై నడిపిస్తుంది ‘మగువ’
ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు మార్గదర్శి ‘మగువ’
తెగువకు, త్యాగానికి నిదర్శనం ‘మగువ’
ఇంటికి వెలుగు ‘మగువ’
అబల కాదు సబల ‘మగువ’
మగువలందరికీ వందనాలు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

దాలు తెలియని పెదవులకు.. 
అమృత వ్యాఖ్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..
మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరులేమమ్మా.. 
అందుకే ఈ వందనాలు అందుకోమ్మా..
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మ్మను పూజింజు
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
ముఖ్యంగా.. మహిళను గౌరవించు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

స్త్రీ లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే గమనం లేదు
స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.
అందుకే మహిళలను గౌరవిద్దాం. 
వారిని కాపాడుకుందాం. 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

సృష్టికి ఓ కానుక మహిళ.. 
మహిళ అంటే అపారమైన శక్తి.. 
మహిళ యుక్తి అమూల్యం..
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. మహిళ పాత్ర అనితరసాధ్యం..
మగువే లేకుంటే అంతా శూన్యం..
అందుకే మహిళలకు శతకోటి వందనాలు..
- మహిళామణులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు

ప్రతి పురుషుడి విజయం వెనుక 
కచ్చితంగా ఓ మహిళ ఉంటుంది 
- గ్రాంట్ గ్లిక్ మాన్ 

‘‘స్త్రీ పురుషునికి తోడుగా, సమానమైన మానసిక సామర్థ్యాలను కలిగి ఉంటుంది’’ - మహాత్మా గాంధీ
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
 
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’
అంటే.. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం.
అందుకే స్త్రీలను గౌరవిద్దాం, వారికి రక్షణగా నిలబడదాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

గువంటే అంతులేని సొమ్ము
అది ఏనాటికి తరగని భాగ్యము.. 
‘అమ్మతనం’లో ఉంది అమృతం..
అమ్మ ఒడిలో ఉంది స్వర్గం.. 
- హ్యాపీ ఉమెన్స్ డే

In English:
W - Wonderful
O - Outstanding
M - Marvellous
A - Adorable
N - Nice
- Happy Women's Day

If you are a woman, you have no idea how precious and important you are. Take care of yourself. 
- Happy Women's Day

Women are the real architects of society - Happy Women's Day

Every man needs a woman when his life is a mess, because just like the game of chess - the queen protcts the king.
- Happy Women's Day

You can get her love in the form of Sister, Friend, Beloved, wife, in the form of mother, In the form of grand mother, So respect HER. She is a WOMAN. - Happy Women's Day

No matter from which angle I look at you. you appear to be an angel and women's day is the perfect to say.. I am so lucky to have you in my life - Happy Women's Day

Everyday remind yourself that.. You are the best - Happy Women's Day

On this special day, I want to let you know how important you are in my life, and thank you for all the support you have extended in my life. 
- Happy Women's Day

Women are never weak because God has made them strong in every sense. 
- Happy Women's Day

I alone can not change the world. But I can cast a stone across the waters to create many ripples - Mother Teresa
- Happy Women's Day

There is nothing impossible in this world for a woman because she is born with the dedication to make everything possible. 
- Happy Women's Day

- Images Credit: Pixels

Published at : 07 Mar 2022 07:29 PM (IST) Tags: International Women's Day Women's day wishes Women's day wishes in Telugu Women's Day quotes in Telugu Women's Day quotes

సంబంధిత కథనాలు

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!