అన్వేషించండి

Gond Katira : వేసవిలో గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు ఇవే.. ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు?

Tragacanth gum :వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు చాలామంది గోంఢ్ కటిరా తీసుకుంటారు. అయితే దీనిని ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి గోంఢ్ కటిరా ఉపయోగపడుతుంది.
  • ఇది శరీర వేడిని తగ్గించి, డీహైడ్రేషన్, అలసటను దూరం చేస్తుంది.
  • జీర్ణక్రియను మెరుగుపరిచి, చర్మానికి, హార్మోన్లకు మేలు చేస్తుంది.
  • రాత్రి నానబెట్టి, పాలు లేదా శర్బత్‌తో కలిపి తీసుకోవాలి.

Gond Katira in Summer : వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచుకునేందుకు వివిధ కూలింగ్ ఫుడ్స్ తీసుకుంటాము. అలా శరీరంలోని వేడిని తగ్గించి.. చల్లదనాన్ని అందించే పదార్థాల్లో గోంఢ్ కటిరా ఒకటి. అందుకే వేసవి వచ్చిందంటే చాలు వీటిని ఆన్​లైన్, ఆఫ్​లైన్​లలో కూడా అమ్ముతారు. చూసేందుకు స్పటికం ముక్కల్లా ఉండే కటిరా.. నీటిలో నానబెట్టినప్పుడు జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. వేసవిలో ఈ గోంఢ్ కటిరా ఇచ్చే ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు

గోంఢ్ కటిరా శరీరాన్ని సహజంగా చల్లగా చేస్తుంది. వేసవిలో వచ్చే బాడీ హీట్ తగ్గించి.. హీట్ స్ట్రోక్ సమస్యల నుంచి రక్షిస్తుంది. అలాగే శరీరంలో నీటి స్థాయిని నిలబెడుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ దూరమై.. అలసట, దాహం తగ్గుతుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. వేసవిలో వేడివల్ల వచ్చే నీరసం తగ్గిస్తుంది. చర్మాన్ని కూల్‌గా ఉంచి.. చర్మ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడటానికి, శరీర వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.

గోంఢ్ కటిరా ఎలా తీసుకోవాలంటే.. 

ఒక టీస్పూన్ గోంఢ్ కటిరాను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం అది జెల్‌లా మారుతుంది. దీన్ని పాలు, శర్బత్ లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. రోజుకు 1 టీస్పూన్ తీసుకుంటే చాలు అని చెప్తారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గోంఢ్ కటిరా ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు. చిన్న పిల్లలకు ఇవ్వడానికి ముందు డాక్టర్‌ను అడిగి వారి సూచనలు తీసుకోవాలి. గర్భిణీలు, ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని తమ రొటీన్లో చేర్చుకోవాలి. అలాగే కచ్చితంగా నానబెట్టిన దానినే తీసుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget