బరువు తగ్గడానికి సహాయపడే పండ్లు ఇవే.. ప్రోటీన్ కూడా ఎక్కువే

Published by: Geddam Vijaya Madhuri

జామపండ్లలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండి.. ఎక్కువసేపు తృప్తిగా ఉంచి ఓవర్ ఈటింగ్ తగ్గిస్తాయి.

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి మెటబాలిజం పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పనసలో ప్రోటీన్, ఫైబర్ ఉండి.. ఆకలి నియంత్రణలో సహాయం చేస్తుంది.

కివి ప్రోటీన్‌తో పాటు విటమిన్ C ఉండి.. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు డైజెషన్ మెరుగుచేసి.. బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

ఆప్రికాట్లో తక్కువ కాలరీలు, కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్‌లో బెస్ట్ ఎంపిక.

ఫ్యాషన్ ఫ్రూట్ ఫైబర్ ఎక్కువగా ఉండి ఆకలి తగ్గించి, వెయిట్ లాస్‌కు సహాయం చేస్తుంది.

మల్బరీలో ప్రోటీన్, ఐరన్ ఉండి… శరీరానికి ఎనర్జీ ఇస్తూ ఫ్యాట్ తగ్గడంలో సహాయపడుతుంది.

తక్కువ ప్రోటీన్ ఉన్నా… ఎనర్జీ ఇచ్చి వర్కౌట్ తర్వాత తీసుకుంటే ఫ్యాట్ లాస్‌కు సపోర్ట్ చేస్తుంది.