లవంగాలు రోజూ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Published by: Geddam Vijaya Madhuri

లవంగాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

లవంగంలో ఉన్న యూజెనాల్ నొప్పి తగ్గించే గుణం కలిగి ఉంటుంది.

ఇవి యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

లవంగాలు గొంతులో ఉన్న ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించి రిలీఫ్ ఇస్తాయి.

రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపులు తగ్గుతాయి.

లవంగాలు లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కొంత రిలీఫ్ ఇస్తాయి.

రోజుకు 1 లేదా 2 లవంగాలు మాత్రమే తినాలి.

ఎక్కువగా తీసుకుంటే యాసిడ్, మౌత్ ఇర్రిటేషన్ రావచ్చు.