కరివేపాకు రోజూ తింటే రక్తంలో షుగర్ కంట్రోల్ అవుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

కరివేపాకులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేసి డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

రోజూ నమిలితే జీర్ణక్రియ బాగుపడి, గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.

మెటబాలిజం పెంచి, ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ఇమ్యూనిటీ పెంచుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో 8–10 కరివేపాకు ఆకులు నమిలితే మంచి ఫలితం ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకు తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.