అన్వేషించండి

Global Icon : స్వీపర్ అవ్వాలనుకున్న చిన్నారి… ఇప్పుడు గ్లోబల్ స్టార్! ఆమె ఎవరో గుర్తుపట్టారా?

Wanting to Be a Sweeper to Becoming Global Icon : చిన్నప్పుడు స్వీపర్ అవ్వాలనుకున్న బ్యూటీ ఇప్పుడు గ్లోబల్ ఐకాన్​గా మారింది. ఆమె ఆస్తి చూస్తే గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇంతకీ ఆమె ఎవరంటే

Dreamt of Sweeper Destiny Made Her Hollywood Queen : ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్​లోనే టాప్ హీరోయిన్​గానే కాకుండా హాలీవుడ్​లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ ఐకాన్​గా మారిన ఈ చిన్నారి ఒకప్పుడు ఇల్లు ఊడ్చే పని చేయాలనుకుందట. కానీ ఇప్పుడు ఆమె లెక్కలేనంత ఆస్తికి యజమాని. ఇంతకీ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? సరే ఆమె స్వీపర్ అవ్వాలనే కోరిక నుంచి.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ కెరీర్ చూసేద్దాం.

స్వీపర్ అవ్వాలనుకున్న బ్యూటీ

వాస్తవానికి ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఈ భామ ఒక సెల్ఫ్ మేడ్ వుమెన్. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన హీరోయిన్. ఏ గాడ్ ఫాదర్ లేకుండా, ఇండస్ట్రీ కనెక్షన్ లేకుండా బాలీవుడ్​లోకి వచ్చి స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. అక్కడితోనే ఆమె ఆగిపోలేదు. హాలీవుడ్​లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ ఐకాన్​గా మారింది. అయితే ఒకప్పుడు ఈమె స్వీపర్(ఇల్లు ఊడ్చే పని)గా చేయాలనుకున్నదట. 

ప్రియాంక చోప్రా రజత్ శర్మ షో ఆప్ కీ అదాలత్​లో పాల్గొంది. ఆ సమయంలో మాట్లాడుతూ.. తాను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇల్లు ఊడ్చే పని చేయాలనుకున్నానని చెప్పారు. ఆమె ఫన్నీ ఇన్సిడెంట్​ను వివరిస్తూ.. “నాకు ఇల్లు ఊడ్చడం చాలా ఇష్టం. నేను చీపురు తీసుకుని నా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా తాతయ్య నా వెనుక కర్ర పట్టుకుని వచ్చి.. ఇది రాముడి కర్ర.. చీపురు పట్టుకుంటే ఇలాగే కొడతానని అనేవారు. చదువుకో డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అని చెప్పేవారు. అప్పుడు స్వీపర్ అవ్వాలనే ఆలోచన వదిలేశాను. ఇప్పుడు నా ఇల్లు చూడండి.. నేను ఎంత అపరిశుభ్రంగా ఉంచుతానో.” అంటూ నవ్వేసింది ఈ బ్యూటీ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంక చోప్రా నికర విలువ ఎంత?

ప్రియాంక చోప్రా లెక్కలేనంత ఆస్తికి యజమాని.GQ నివేదిక ప్రకారం ప్రియాంక చోప్రా మొత్తం నికర విలువ 650 కోట్ల రూపాయలు. బాలీవుడ్, హాలీవుడ్​లో తన సినిమాలతో పాటు, చోప్రా స్టార్టప్ పెట్టుబడులు, సినిమా నిర్మాణ ప్రాజెక్టులు, పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్స్​తో కూడా బాగా సంపాదించింది ఈ బ్యూటీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంక చోప్రా రాబోయే సినిమాలు

ప్రియాంక చోప్రా చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ సినిమాలోకి  వచ్చింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్​బాబు హీరోగా వస్తోన్న సైన్స్-ఫై అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'లో హీరోయిన్​గా చేస్తుంది ప్రియాంక. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget