అన్వేషించండి

Anger Issues : కోపం ఎక్కువ రావడానికి కారణాలివే.. ఒత్తిడి–ఆందోళన వల్ల వస్తే ఇలా తగ్గించుకోండి

Tips to Reduce Anger : కోపాన్ని తగ్గించి.. మనస్సును శాంతపరిచే కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అసలు తరచూ కోపం రావడానికి రీజన్స్ ఏంటో తెలుసా?

Proven Methods to Reduce Anger : మీకు కోపం ఎక్కువగా వస్తోందా? అయితే మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థమని చెప్తున్నారు డాక్టర్ అర్చికా. డిడి ధ్యానంలో పీహెచ్డీ చేసిన ఆమె.. కోపం అనేది ఆందోళనకు మరొక రూపమని.. ఒత్తిడి వల్ల పెరిగే ఈ ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా నెరవేరని అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో "ఏం చేయాలి, ఏమి చేయలేకపోతున్నామనే" నిరుత్సాహంలో ఒత్తిడి పెరిగి.. అది కోపంగా బయటకు వస్తుందని తెలిపారు. అందుకే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారని తెలిపారు.

ఈ తరహా ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి.. ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. కోపాన్ని అణిచివేయనవసరం లేనప్పుడు దానిని మళ్లించడానికి, ఇతరులపై దానిని చూపించకుండా ఉండేందుకు సరైన మార్గాన్ని అవలంభించాలని అర్చికా చెప్తున్నారు. కోపాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు శాస్త్రీయంగా హెల్ప్ చేసే పద్ధతులను ఆమె వివరించారు. అవి ఏంటో.. వాటిని ఎలా చేయాలో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

బ్రీతింగ్ టెక్నిక్..

కోపం వచ్చినప్పుడు శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి అత్యంత సింపుల్ మార్గం శ్వాస. యోగ తత్వశాస్త్రంలో.. ఈ అభ్యాసం కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే.. కోపం వస్తున్నప్పుడు మీ గుండెపై ఒక చేతిని పెట్టుకోవాలి. నాలుగు సెకన్లు గాలి పీల్చుకోవాలి. ఆరు సెకన్లు బయటకు వదలాలి. ఇది యాక్షన్, రియాక్షన్ మధ్య వంతెనగా చేస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.

థాట్ లెడ్జర్

కోపంగా ఉన్నప్పుడు.. మనసు ఓ స్టోరిని అల్లుతుంది. అయితే మీరు దానికి వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నామని మనసుకు చెప్పాల్సి ఉంటుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అందుకే కోపం వస్తుంది అనుకుంటూ చెప్పుకోవాలి. లేదా మీరు ఆలోచనను డైవర్ట్ చేసే వాటిపైకి తీసుకెళ్లాలి. కోపం వ్యక్తం చేయడానికి బదులుగా.. మీ మైండ్​లో దానికి సంబంధించిన గుడ్, బ్యాడ్ నోట్స్ రాసుకోండి. ఇది కోపాన్ని తగ్గించడానికి, అలాగే ఇతరులపై దానిని వ్యక్తం చేయడానికి గ్యాప్ ఇస్తుంది. ఆ సమయంలో మీ కోపం కచ్చితంగా తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది.

కోపంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఆ టాపిక్ మీద నుంచి డైవర్ట్ చేసుకోగలిగితే కచ్చితంగా మార్పులు చూడవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైనా కోపం తెప్పించే విషయం గురించి రియాక్ట్ అవుతున్నారా? రెస్పాండ్ అవుతున్నారో చెక్ చేసుకుంటూ ఉండాలి. కోపాన్ని ట్రిగర్ చేసే అంశాలు తెలుసుకోండి. ఇవన్నీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Embed widget