అన్వేషించండి

Romance in Car: కారులో కామక్రీడ, ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ నగ్నంగా డ్రైవింగ్, సీన్ కట్ చేస్తే బీభత్సం!

కారు డ్రైవింగ్ చేస్తూ పాడు పనిలో పాల్గొన్న జంట.. అనుకోని ప్రమాదంలో పడ్డారు. వారిని రక్షించేందుకు కారు డోర్ తెరిచి చూసిన పోలీసులు చూడకూడనిది చూసి షాకయ్యారు.

కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. అది ప్రాణాలకే ప్రమాదం. అయితే, ఇటీవల కార్లలో రొమాన్స్ చేయడం కామన్ అయిపోయింది. కార్లను ఎక్కడైనా నిలిపి ఆ పనిలో మునిగితే పర్వాలేదు. కానీ కొందరు కార్లను డ్రైవ్ చేస్తూనే రొమాన్స్‌లో మునిగితేలుతున్నారు. ఫ్లొరిడాకు చెందిన ఓ జంట ఇదే చేశారు. చివరికి ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. 

ఫ్లొరిడాకు చెందిన ఓ వ్యక్తి తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తూ తన ప్రియురాలితో రొమాన్స్‌లో మునిగితేలాడు. అతడు కారు డ్రైవింగ్ చేస్తుండగా ఆమె కొరకరాని చోట కొరికింది. దీంతో అతడు ఒక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. అంతే, క్షణాల్లో బీభత్సం చోటుచేసుకుంది. అతడి ఎస్‌యూవీ నేరుగా FedEx డెలివరీ ట్రక్కును ఢీకొట్టింది. కారులో చిక్కుకున్న ఆ జంటను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులు ఒక్కసారే షాకయ్యారు. ఆ సమయంలో వారిద్దరూ నగ్నంగా ఉన్నారు. లక్కీగా వారికి పెద్దగా గాయలేవీ తగల్లేదు. కానీ, నడిరొడ్డుపై మాత్రం వారి పరువు పోయింది. అయితే, అమెరికాలో అలాంటివి సర్వసాధారణమే కాబట్టి, ఆ జంట పెద్దగా సిగ్గు పడలేదు. ప్రస్తుతం ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

దక్షిణ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ నగరంలోని నార్త్ ఓషన్ బౌలేవార్డ్ వద్ద ప్రమాదం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆ మహిళ.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాడుపని చేస్తున్నట్లు పోలీసులు నిర్ధరించారు. దానివల్లే అతడు స్టీరింగ్‌ను కంట్రోల్ చేయలేకపోయాడని పేర్కొన్నారు. కారులో ప్రయాణిస్తూ లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆ జంటకు ఎలాంటి శిక్ష విధించారనేది ఇంకా తెలియరాలేదు. 

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైంగిక చర్యలకు పాల్పడటాన్ని అక్కడ SWD (Sex While Driving)గా పేర్కొంటున్నారు. అమెరికాలో ఇలాంటి సందర్భాలు సర్వసాధారణం. సౌత్ డకోటా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 195 మంది పురుషులు, 511 మంది మహిళలను దీనిపై ప్రశ్నించింది. 64 మంది పురుషులు, 47 మంది మహిళలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రకమైన సెక్స్‌లో పాల్గొంటామని చెప్పారట. వీరిలో ఎక్కువ మంది ఓరల్ సెక్స్ చేస్తామని చెప్పారట. ఆ తర్వాత జననేంద్రియాలను తాకడం, హస్తప్రయోగం, సెక్స్ వంటివి చేస్తామని తెలిపారట. అయితే, ఆ సమయంలో కూడా ఎవరూ తమ కారు వేగాన్ని తగ్గించమని చెప్పారు. సుమారు 100 నుంచి 130 కిమీల వేగంతో ప్రయాణిస్తూ ఈ చర్యలకు పాల్పడతామని పేర్కొన్నారు. ఎక్కువ మంది అతివేగంతో మరొక లేన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. కొందరైతే ఏకంగా స్టీరింగ్ వదిలేసి మరీ ఆ పనిలో పాల్గొన్నామని చెప్పారు. వీరిలో కొందరు ప్రమాదాలకు కూడా గురైనట్లు చెప్పారు. ఇలాంటి ఫాంటసీల కోసం తమని తాము ప్రమాదంలోకి నెట్టుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదంగా మారుతున్నారు.

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget