అన్వేషించండి

Optical Illusion: ఈ ఫోటోలో ఎన్ని ముఖాలు ఉన్నాయో కనిపెట్టి చెప్పండి? అది కూడా అర నిమిషంలోనే

ఆసక్తికరమైన ఆప్టికల్ భ్రమలు మంచి టైం పాస్ ను అందిస్తాయి.

ఆప్టికల్ ఇల్యూషన్‌లు చాలా ప్రత్యేకమైనవి. వాస్తవంగా కనిపిస్తూనే.. వాటిలోనే భ్రాంతులను నింపుతాయి. వీటిని తరచూ సాల్వ్ చేయడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అభిజ్ఞా పని తీరుపై ఇది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కొక్కరి మెదడు ఆప్టికల్ ఇల్యూషన్లను ఒక్కొక్కలా గుర్తిస్తాయి. అందుకే మేధావులు, తెలివైన వారు, సాధారణ వ్యక్తులు, తెలివి తక్కువ వారు అనే విభిన్న రకాలుగా వ్యక్తులు ఏర్పడ్డారు. ఆప్టికల్ ఇల్యూషన్లు తెలివైన వారికి మాత్రమే సవాలను విసురుతాయి. ఇక్కడ మరొక స్మార్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఈ చిత్రంలో ఒక మహిళ పువ్వులను జాడీలో పెడుతూ ఉంది. కొందరికి ఆ మహిళ మాత్రమే కనిపిస్తుంది. కాస్త తెలివైన వారు ప్రయత్నిస్తే ఆ చిత్రంలో ఉన్న ఇతర ముఖాలు కూడా కనిపిస్తాయి. ఈ చిత్రంలో మొత్తం ఎన్ని ముఖాలు ఉన్నాయో కనిపెట్టి చెప్పండి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కానీ కేవలం అర నిమిషంలోనే ఎన్ని ముఖాలు ఉన్నాయో గుర్తించి చెప్పాలి.

ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా తెగ్గొట్టాలంటే శ్రద్ధ చాలా అవసరం. ఆ చిత్రం పైనే కళ్ళు, మెదడు ఫోకస్ చేయాలి. దాన్ని తదేకంగా చూడడం వల్ల జవాబులు దొరికేస్తాయి. కానీ కొంతమంది కళ్ళతో చూస్తున్నా...మెదడుతో వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే వారు జవాబులను పట్టుకోలేరు. మెదడు కళ్ళు సమన్వయంగా పనిచేస్తేనే ఆప్టికల్ ఇల్ల్యూషన్లను త్వరగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ చిత్రాన్ని తదేకంగా 20 సెకండ్లు చూడండి. ఆ తర్వాత జవాబు మీకే దొరికేస్తుంది. 30 సెకండ్లలో ఎన్ని ముఖాలు ఉన్నాయో ఈజీగా చెప్పొచ్చు.

జవాబు ఇదిగో
జవాబు కనిపెట్టిన వారికి అభినందనలు. అర నిమిషంలోనే మీరు ముఖాలను కనిపెట్టి ఉంటే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. కళ్ళు కూడా మెదడుతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. అర నిమిషానికి మించి ఎక్కువ సమయం తీసుకుని కనిపెట్టిన వారు కూడా కాస్త తెలివైన వారే. ఇప్పటికీ జవాబు దొరక్క ఇబ్బంది పడుతున్న వారి కోసమే మేము ఇక్కడ జవాబు చెబుతున్నాము. ఈ చిత్రంలో మొత్తం మూడు ముఖాలు ఉన్నాయి. ఒక ముఖాన్ని ఈజీగా ఎవరైనా కనిపెట్టేయవచ్చు. అది ఆ మహిళ ముఖం. ఇక మిగతా రెండు ముఖాలు ఎక్కడున్నాయో అని ఆలోచిస్తున్నారా? పూల జాడీకి రెండు పక్కల రెండు ముఖాలు పరుచుకొని ఉన్నాయి... వాటిని చూడండి. ఈ ఫోటోను తిరగేసి చూస్తే మీకు సులువుగా ఆ రెండు ముఖాలు దొరికిపోతాయి. అంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మొత్తం మూడు ముఖాలు ఉన్నాయన్నమాట.

ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో వేల ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి. వీటిని మొదటిసారిగా రూపొందించింది ఎవరో మాత్రం ఇప్పటికీ తెలియదు. సోషల్ మీడియాలో ఇవి అధికంగా వైరల్ అవుతూ ఉంటాయి.

Also read: నా భర్త నా దగ్గర దాచిన రహస్యాన్ని కనిపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

Also read: ప్రోటీన్ షేక్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న టీనేజర్, దాని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్

టాప్ హెడ్ లైన్స్

Foods for Stronger Hair : జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఇవి తినండి.. బయోటిన్‌ రిచ్ ఫుడ్స్ లిస్ట్
జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఇవి తినండి.. బయోటిన్‌ రిచ్ ఫుడ్స్ లిస్ట్
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Embed widget