అన్వేషించండి

తమ బిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టిన పాకిస్తాన్ జంట.. ఇందుకో కారణం ఉంది

ఆ జంట తమ బిడ్డకు బోర్డర్ అని పేరు పెట్టేందుకు మంచి కారణమే ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా వారిని మెచ్చుకుంటారు.

రోజుల్లో పిల్లలకు ఎవరూ రొటీన్ పేర్లు పెట్టడం లేదు. చివరికి జపాన్, చైనా నుంచి దిగుమతి చేసుకొని కూడా పెడుతున్నారు. కోవిడ్ సమయంలో చాలామంది తమ పిల్లలకు ‘కరోనా’ అనే పేరును కూడా పెట్టారు. అలాంటి వార్తలు విన్నప్పుడు వీరికి మతిగానీ పోయిందా? ఏమిటీ? అనే సందేహం కలుగుతుంది. తాజాగా ఓ జంట కూడా ఇదే టైపులో తమ బిడ్డకు వెరైటీ పేరు పెట్టారు. అయితే, ఇందుకు మనసు బరువెక్కించే ఓ కారణం ఉంది. 

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌లోని రజాన్పూర్ జిల్లా‌కు చెందిన నింబు బాయ్, బలామ్ రామ్ అనే జంట ఇటీవల తన బిడ్డకు ‘బోర్డర్’ (సరిహద్దు) అని పేరు పెట్టారు. అయితే, వారు ఆ పేరు పెట్టడానికి బలమైన కారణమే ఉంది. తీర్థయాత్రల కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన 97 మంది తిరిగి తమ దేశానికి వెళ్లలేకపోయారు. వీరిలో 47 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఆరుగురు ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు కూడా ఉన్నారు. 

వారి డాక్యుమెంట్లు సరిగ్గా లేవనే కారణంతో వారు ఇండియాలోని అత్తరి బోర్డులో చిక్కుకున్నారు. 97 రోజుల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గర్భంతో ఉన్న నింబు బాయ్ డిసెంబరు 2న నొప్పులతో బాధపడింది. దీంతో పంజాబ్‌లోని స్థానిక మహిళలు ఆమెకు సాయం చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సరిహద్దులోని భారతీయులు తమకు చేసిన సాయానికి గుర్తుగా ఆ జంట తమ బిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. 

Also Read: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు?

ఇటీవల ఓ మహిళ పొరపాటున తన బిడ్డకు ఓ ఫేమస్ పంది పేరు పెట్టింది. ఆ తర్వాత ఆ పేరును మార్చాలని కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఈబీ వైట్ రచించిన ‘షార్లెట్స్ వెబ్’ అనే నవలకు ఆమె పెద్ద అభిమాని. అందులో ‘ఓలివర్ లీ’ అనే పేరును తన బిడ్డకు పెట్టాలని అనుకుంది. కానీ, పొరపాటున ఆమె ఆ నవలలోని మరో పాత్ర ‘విల్బుర్ ఫెలిక్స్’ పేరు పెట్టేసింది. అయితే, అది ఆ నవలలో పంది పేరు. ఈ రోజుల్లో ఎవరికీ ఆ నవల గురించి పెద్దగా తెలియదని, కాబట్టి.. పేరును మార్చాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. అలస్కాకు చెందిన ఓ మహిళ కూడా ఇలాగే తన బిడ్డకు వెరైటీ పేరు పెట్టింది. విమానంలో పుట్టిన బిడ్డకు ‘స్కై’ (ఆకాశం) అని నామకరణం చేసింది. 

Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also:  ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Milk for Skin : 7 రోజులు ముఖానికి పాలు అప్లై చేస్తే ఏమవుతుంది? వేసవిలో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
7 రోజులు ముఖానికి పాలు అప్లై చేస్తే ఏమవుతుంది? వేసవిలో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
Lifestyle Changes After 40 : మహిళలు 40 దాటాక తప్పక మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మహిళలు 40 దాటాక తప్పక మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Summer Drinks : ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచాలంటే ఈ డ్రింక్స్ తాగేయండి.. కూల్ డ్రింక్స్ కంటే ఇవే బెస్ట్
ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచాలంటే ఈ డ్రింక్స్ తాగేయండి.. కూల్ డ్రింక్స్ కంటే ఇవే బెస్ట్
Wrist Disorders : టెక్స్​టింగ్, టైపింగ్ వల్ల పెరుగుతోన్న చేతి, మణికట్టు సమస్యలు.. ప్రమాదం​ కాకముందే జాగ్రత్త
టెక్స్​టింగ్, టైపింగ్ వల్ల పెరుగుతోన్న చేతి, మణికట్టు సమస్యలు.. ప్రమాదం​ కాకముందే జాగ్రత్త

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Embed widget