అన్వేషించండి

Reason Behind Sweet Cravings at Midnight : రాత్రుళ్లు చాక్లెట్స్, ఐస్​క్రీమ్స్ తినాలని అనిపిస్తుందా? అయితే దానికి కారణం అదే

Sweet Cravings : మీకు రాత్రుళ్లు స్వీట్ క్రేవింగ్స్, చాక్లెట్ తినాలని అనిపిస్తుందా? అయితే దానికో కారణముందంటుంది తాజా అధ్యయనం. అస్సలు ఊహించని ఆన్సర్​ ఈ స్టడీలో తేలింది.

Social Isolation Symptoms : కొందరికి మధ్యరాత్రిలో స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో వారు చాక్లెట్స్, ఐస్​క్రీమ్స్​, స్వీట్స్ ఇలా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. దానిని తినడమో.. లేక బయటకు వెళ్లి ఆస్వాదించడమో.. ఆర్డర్​ చేసి ఇంటికి తెప్పించుకోవడమో చేస్తారు. ఇదే కాకుండా చాలా ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్​తో ఉంటారు. నాకు స్వీట్​ టూత్ ఉంది అందుకే నేను స్వీట్స్​ తింటున్నా అని అనుకుంటున్నారేమో. కొందరిలో ఇది ఓ కారణమేమో కానీ.. రాత్రి సమయంలో స్వీట్స్ తినడానికి మాత్రం ఓ ప్రత్యేకమైన కారణముంది. అదే ఒంటరితనం.

స్వీట్స్ పట్ల విపరీతమైన కోరికలు పెంచేస్తుంది..

అవును ఒంటరితనం వల్లనే చాలామందిలో అర్థరాత్రి చాక్లెట్లు, ఐస్​క్రీమ్​లు తినాలనే కోరికలు పెరుగుతాయట. ఈ విషయాన్ని తాజా అధ్యనం తెలిపింది. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడానికి ఒంటరితనమే కారణమని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను JAMA నెట్​వర్క్​ ఓపెన్ జర్నల్​లో ప్రచురించారు. ఈ స్టడీ ప్రకారం ఒంటరితనం వల్ల స్వీట్స్ పట్ల విపరీతమైన కోరికలు కలుగుతాయని దానిలో పేర్కొన్నారు. 

అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు

ఈ అధ్యయనం నిర్వహించడానికి పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులపై పరిశోధన చేశారు. వారి మెదడు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు. ఒంటరిగా ఉండేవారిలో బరువు పెరగడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, టైప్​ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఇవన్నీ ఒంటరితనం వల్లనే కలుగుతున్నాయని తేల్చారు. శారీరకంగా, మానసికంగా ఒంటరితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. 

మానసిక ఆరోగ్య సమస్యలు కూడా..

లాస్ ఏంజిల్స్​లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈ స్టడీ చేశారు. అయితే ఫ్యామిలీతో ఉండేవారిలో ఈ సమస్యలు చాలా తక్కువ శాతం ఉన్నాయని తెలిపారు. ఒంటరిగా ఉండేవారిలో మాత్రం స్థూలకాయం, నిరాశ, ఆందోళన పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇవి పెరగడానికి స్వీట్ క్రేవింగ్స్​ కూడా ఓ ప్రధాన కారణమవుతుందని తెలిపారు. ఒంటరిగా ఉన్నప్పుడు స్వీట్స్​ మీద దృష్టి ఎక్కువగా మళ్లుతుందని.. దానివల్ల స్థూలకాయం, మధుమేహం, అతిగా తినడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. 

ఆహారంపై నియంత్రణ కోల్పోవడం..

ఈ అధ్యయనంలో 93 మంది ప్రీమెనోపౌసల్ పార్టిసిపెంట్లు పాల్గొన్నారు. ఒంటరితనం అనుభవిస్తున్నవారిలో అధిక శరీర కొవ్వు ఉందని తెలిపారు. ఆహారం ఎక్కువగా తినడం, అనియంత్రిత ఆహారం వంటి ఇబ్బందులు కూడా వారిని ఎఫెక్ట్ చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఒంటరితనం అనేది స్వీట్స్​ క్రేవింగ్స్ పెంచి.. అది పూర్తి ఆరోగ్యాన్నే శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుందని తెలిపారు.

Also Read : హెపటైటిస్​ HIV కంటే డేంజర్​ అట.. ఇండియాలో ఏటా రెండు లక్షలమందిని ప్రభావితం చేస్తోన్న వైరస్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Womens Health: మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానకూడదు? డాక్టర్లు చెప్పిన 5 సమస్యలు ఇవే
మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానకూడదు? డాక్టర్లు చెప్పిన 5 సమస్యలు ఇవే
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget