అన్వేషించండి

Groups Interviews : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్ 1, 2 ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం!

Groups Interviews : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉన్నట్లు సమాచారం.

Groups Interviews : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేసి సాధారణ పరిపాలన శాఖ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ ను ప్రగతి భావన్ కు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్కులు ఉండేవి.  సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్ట్ ల్లో ఈ రెండింటికీ ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటల్లో ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఫ్రీ కోచింగ్ 

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్న అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పింది. కోచింగ్‌ల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టలేని వాళ్లకు ప్రభుత్వం చదివించనుంది. స్టైఫండ్‌ ఇస్తూనే గ్రూప్‌ 1, 2లకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఇస్తోంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 16లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 16 ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి 21 నుంచి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. లక్షా పాతిక వేల మందికి ఈ కోచింగ్ ఇవ్వనున్నారు. 16న నిర్వహించే పరీక్షలో టాపర్స్‌ పదివేల మందికి స్టైఫండ్‌ ఇస్తారు. గ్రూప్‌ వన్‌ అభ్యర్థులకు ఆరునెలలపాటు నెలకు ఐదువేల రూపాయలు, గ్రూప్‌ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు 2వేల రూపాయలు ఎస్సై అభ్యర్థులకు నెలకు రెండు వేల రూపాయలు స్టైఫండ్‌ ఇస్తారు.  

Also Read : Job Notifications In Telangana : తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డబుల్ బొనాంజా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్! జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగాల జాతర, నైపుణ్య పోర్టల్ ప్రారంభం!
ఏపీలో నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌!
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget