అన్వేషించండి

TCIL: టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో 50 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన సైబర్ సెక్యూరిటీ విభాగంలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన సైబర్ సెక్యూరిటీ విభాగంలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 50

⏩ సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్(టోర్– 1): 04

అనుభవం: 07 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.250,000.

⏩ ఆండ్రాయిడ్ /ఐఓయస్ సెక్యూరిటీ రిసెర్చర్(టోర్3): 02

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ డార్క్ వెబ్ రిసెర్చర్(టోర్ 4): 01

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ సైబర్ లా ఎక్స్‌పర్ట్(టోర్ 20): 01

అనుభవం: 04 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.120,000.

⏩ సైబర్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ (టోర్ 21): 02

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ వుల్నేరబిలిటీ అండ్ థ్రెట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ (టోర్ 8): 03

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ప్రొక్యూర్‌మెంట్)- టోర్ 5: 01

అనుభవం: 04 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.120,000.

⏩ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ఆఫీస్ ఎక్స్‌పర్ట్): 02

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

⏩ టెక్నికల్ అసిస్టెంట్(ఎన్‌సీఆర్‌పీ): 03

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

⏩ టెక్నికల్ అసిస్టెంట్- (సీఎఫ్‌సీఎఫ్ఆర్‌ఎంఎస్): 03

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ - (జేసీసీటీ): 03

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

⏩ టెక్నికల్ అసిస్టెంట్- (ఎన్‌సీఈఎంయూ): 01

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

⏩ సిస్టమ్ మరియు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్(టోర్ 9): 02

అనుభవం: 04 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.120,000.

⏩ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఎక్స్‌పర్ట్: 01

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ మాల్వేర్ రిసెర్చర్(టోర్ 14): 02

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ (టోర్ 15): 04

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ సైబర్ క్రైమ్ రిసెర్చర్ – బీఎఫ్‌ఎస్‌ఐ(టోర్ 16): 02

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ సైబర్ క్రైమ్ రిసెర్చర్– టెలికాం & లాట్(టోర్ 23): 02

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (టోర్): 01

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ మాస్ కమ్యూనికేషన్ ఎక్స్‌పర్ట్(టోర్ 17): 01

అనుభవం: 05 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ డిజిటల్ మీడియా ఔట్రీచ్ ఎక్స్‌పర్ట్(టోర్18): 01

అనుభవం: 04 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.120,000.

⏩ ఎకోసిస్టమ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్(టోర్19):  01

అనుభవం: 04 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.160,000.

⏩ సైబర్ థ్రెట్ అనలిస్ట్ (టోర్ 22): 07

అనుభవం: 03 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.65,000.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: csp.mha@tcil.net.in

దరఖాస్తుకు చివరితేదీ: 04.08.2023.

Notification

Website

ALSO READ:

సీజీఎల్‌ఈ-2023 'టైర్-1' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget