అన్వేషించండి

SSC JHT Results 2022: ఎస్‌ఎస్‌సీ జేహెచ్‌టీ పరీక్ష-2022 ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 3న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 4న డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.  తుది కీతో పాటు ప్రశ్నపత్రాలను నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది. 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి జులై 20న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 20 నుంచి ఆగస్టు 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 6న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా అక్టోబరు 1న రాతపరీక్ష నిర్వహించింది. ఆన్సర్ కీ విడుదల చేసి కీపై అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో కనీసం అర్హత మార్కులను జనరల్-30 %, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25 %, ఎస్సీ, ఎస్టీలకు 20 % గా నిర్ణయించారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

పేపర్-2 పరీక్ష విధానం..
పేపర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ట్రాన్స్‌లేషన్, ఎస్సే రైటింగ్ ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ట్రాన్స్‌లేషన్‌లో భాగంగా ప్యాసేజీ ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి ఒక ప్యాసెజ్, ఇంగ్లిష్ నుంచి హిందీలోని ఒక ప్యాసెజ్ ట్రాన్స్‌లేషన్ చేయాలి. అదేవిధంగా ఎస్సే కూడా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌లేషన్ స్కిల్స్ పరీక్షించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.  


SSC JHT Results 2022: ఎస్‌ఎస్‌సీ జేహెచ్‌టీ పరీక్ష-2022 ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

 

:: ఇవీ చదవండి ::

SSC CGL 2022 Exam Date: సీజీఎల్-2022 'టైర్-1' పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 
పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


SSC SA Exam Date: ఐఎండీ సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 25న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది. 
పరీక్షల షెడ్యూలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget