IT JOBS: సాప్‌లో డెవలపర్ అసోసియేట్లు,వివరాలు ఇలా!
సాప్ సంస్థ డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు,ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
బెంగళూర్‌లోని సాప్ సంస్థ డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు,ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
* డెవలపర్ అసోసియేట్
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ.
అనుభవం: 1 - 3 సంవత్సరాలు.
పనిప్రదేశం: బెంగళూర్.
ఉద్యోగ వివరణ:
1. Provide a high quality of support to SAP Customers by gaining deep product
expertise on various PI area.
2. Resolve customer messages at the Development Support level for the releases
owned by the team.
3. Ensure high quality of corrections and Support Packages.
4. Continuous improvement and optimization of support activities.
5. Take KT of new topics / code-lines (related to PI) from Development team.
6. Contribute to newer developments in PI.
స్కిల్స్:
1. Excellent programming know-how in JAVA/JEE/JavaScript with sound
knowledge in Object Oriented Programming Principles, Design Patterns,
Software Architecture
2. Excellent analytical and problem-solving skills
3. Goal-oriented team worker with effective communication skills and ability to
work independently, and eagerness to learn and explore new topics
4. Knowledge of development on Eclipse
5. Knowledge of SAP PI is an added advantage
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..