అన్వేషించండి

RRC NWR: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1646 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా

జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1646

డివిజన్ల వారీగా ఖాళీలు..

1) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, అజ్మేర్: 402

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ ఎలక్ట్రికల్(కోచింగ్)- 30

➥ ఎలక్ట్రికల్ (పవర్)- 30

➥ ఎలక్ట్రికల్(TRD)- 40

➥ కార్పెంటర్ (ఇంజినీర్)- 25

➥ పెయింటర్ (ఇంజినీర్)- 20

➥ మేసన్ (ఇంజినీర్)- 30

➥ పైప్ ఫిట్టర్ (ఇంజినీర్)- 20

➥ ఫిట్టర్ (C&W)- 50

➥ కార్పెంటర్ (మెకానిక్)- 25

➥ డీజిల్ మెకానిక్- 132

2) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, బికనీర్: 424

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ ఫిట్టర్ (మెకానికల్)- 190

➥ పవర్ (ఎలక్ట్రీషియన్)- 69

➥ ఎలక్ట్రీషియన్ (కోచింగ్)- 89

➥ ఎలక్ట్రీషియన్(TRD)- 54

➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(ఇంజినీర్)- 19

➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(మెకానిక్)- 03

3) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జైపూర్‌ డివిజన్: 488

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ మెకానికల్(ఫిట్టర్)- 274

➥ S & T(ఎలక్ట్రానిక్స్ మెకానిక్)- 85

➥ ఎలక్ట్రికల్/జి(ఎలక్ట్రీషియన్)- 88

➥ ఎలక్ట్రికల్(TRD)(ఎలక్ట్రీషియన్)- 41

4) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జోధ్‌పూర్ డివిజన్: 67

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ డీజిల్ మెకానికల్- 25

➥ C&W- 21

➥ ఎలక్ట్రికల్/ AC- 06

➥ ఎలక్ట్రికల్/TL- 06

➥ ఎలక్ట్రికల్- 09

5) బీటీసీ క్యారేజ్, అజ్మేర్: 113

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ పెయింటర్- 25

➥ ఫిట్టర్- 45

➥ వెల్డర్- 18

➥ ఎలక్ట్రీషియన్- 25

6) బీటీసీ లోకో, అజ్‌మేర్: 56

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ డీజిల్ మెకానిక్- 11

➥ ఫిట్టర్ - 15

➥ వెల్డర్ - 30

7) క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 29

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ ఫిట్టర్ - 13

➥ వెల్డర్- 08

➥ ఎలక్ట్రీషియన్- 08

8) క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 67

ట్రేడుల వారీగాఖాళీలు..

➥ ఫిట్టర్ - 28

➥ కార్పెంటర్ - 15

➥ వెల్డర్(G & E)- 08

➥ పెయింటర్(జనరల్)- 08

➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 05

➥ మెషినిస్ట్- 03

అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 10.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2024.

Notification

Website

ALSO READ:

యునైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో 250 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఎంపికైతే రూ.96,765 వరకు జీతం
యునైటెడ్‌ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ (UIIC Ltd.) అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్ (AO Posts)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు జనవరి 8 నుంచి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget