అన్వేషించండి

PGIMER: పీజీఐఎంఈఆర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే

PGIMER Recruitment: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(పీజీఐఎంఈఆర్‌) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

PGIMER Recruitment: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(పీజీఐఎంఈఆర్‌) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ క్వాలిఫికేషన్/ పీజీ (ఎండీ/డీఎం) కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 124

పోస్టుల కేటాయింపు: జనరల్- 26, ఈడబ్ల్యూఎస్-14, ఎస్సీ- 28, ఎస్టీ- 13 & ఓబీసీ- 43.

* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 

విభాగం/ స్పెషాలిటీ వారీగా ఖాళీలు..

➥ అనస్థీషియా- 13

➥ బయోకెమిస్ట్రీ- 01

➥ క్లినికల్ హెమటాలజీ & మెడికల్ ఆంకాలజీ (CHMO)- 0

➥ బీఎంటీ- 01

➥ హెమటో ఆంకాలజీ- 01

➥ మెడికల్ ఆంకాలజీ (నాన్ హెమటోలాజికల్ మాలిగ్నెన్స్)- 02

➥ Benign హెమటాలజీ- 01

➥ జెరియాట్రిక్ హెమటాలజీ- 01

➥ కమ్యూనిటీ మెడిసిన్ & SPH- 01

➥ హెల్త్ ప్రమోషన్- 01

➥ ఫ్యామిలీ మెడిసిన్- 02

➥ సైటోలజీ- 02

➥ OHSC (Pedo & Prev)- 02

➥ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ- 01

➥ ఈఎన్‌టీ

➥ ఈఎన్‌టీ(Otolaryngology H&N Surgery for H&N Sub-Sep)-1- 01

➥ ఎండోక్రినాలజీ - 01

➥ ఎక్ప్. మెడిసిన్ & బయోటెక్- 02

➥ గ్యాస్ట్రోఎంటరాలజీ- 06

➥ గ్యాస్ట్రోఎంటరాలజీ (పీడియాట్రిక్స్)- 01

➥ గ్యాస్ట్రోఎంటరాలజీ (మైక్రోబయాలజీ)- 01

➥ జనరల్ సర్జరీ- 03

➥ హెమటాలజీ- 01

➥ హెపటాలజీ- 06

➥ హిస్టోపాథాలజీ- 03

➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్- 02

➥ ఇమ్యునోపాథాలజీ- 01

➥ ఇమ్యునోపాథాలజీ(నాన్-మెడికల్)- 02

➥ ఇంటర్నల్ మెడిసిన్- 05

➥ ఎమర్జెన్సీ- 02

➥ రుమటాలజీ- 02

➥ జెరియాట్రిక్ మెడిసిన్- 02

➥ అంటు వ్యాధి- 02

➥ మెడికల్ మైక్రోబయాలజీ- 01

➥ నెఫ్రాలజీ- 03

➥ న్యూరాలజీ- 04

➥ న్యూరోసర్జరీ- 03

➥ న్యూక్లియర్ మెడిసిన్- 03

➥ ఒబెస్ట్ట్రిక్స్& గైనకాలజీ- 02

➥ నేత్ర వైద్యం- 04

➥ ఆర్థోపెడిక్స్- 02

➥ పీడియాట్రిక్ సర్జరీ- 01

➥ పీడియాట్రిక్స్- 02

➥ పీడియాట్రిక్స్ (చైల్డ్ సైకాలజీ)- 01

➥ పీడియాట్రిక్స్ (అత్యవసర & ICU)- 01

➥ మెడికల్ పారాసిటాలజీ- 01

➥ ప్లాస్టిక్ సర్జరీ- 04

➥ మనోరోగచికిత్స- 04

➥ పల్మనరీ మెడిసిన్- 02

➥ రేడియో-నిర్ధారణ- 07

➥ మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స- 03

➥ మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స (ఇమ్యునాలజీ నాన్-మెడికల్)- 01

➥ యూరాలజీ- 02

➥ యూరాలజీ (ప్రాథమిక శాస్త్రవేత్త యూరాలజీ పరిశోధన)- 01

➥ వైరాలజీ

➥ వైరాలజీ (నాన్-మెడికల్)- 01

అర్హత: అభ్యర్థులు మెడికల్ క్వాలిఫికేషన్/ పీజీ (ఎండీ/డీఎం) కలిగి ఉండాలి

వయోపరిమితి: 05.02.2024 నాటికి 50 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ/ఎస్టీ: రూ. 800. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Administrative Officer,
Recruitment Cell,
PGIMER, Chandigarh - 160012.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

పే స్కేల్: రూ.1,01,500 – రూ.1,67,400.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 05.02.2024. 

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్..  జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs DC Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP DesamRCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్..  జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
Roja: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
Embed widget