అన్వేషించండి

తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?

తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు...

ఖాళీల సంఖ్య: 1308

1. యోగాటీచర్లు: 109 పోస్టులు 

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. యోగా సైన్స్‌లో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.32,000.

2. ఆర్ట్స్ టీచర్లు: 109 పోస్టులు 

అర్హత: హయ్యర్ సెకండరీ/ఇంటర్ అర్హత ఉండాలి. ఫుల్‌టైమ్ డిప్లొమా (ఫైన్‌ఆర్ట్స్/పెయింటింగ్/డ్రాఫ్టింగ్ & పెయింటింగ్).

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.32,000.

3. ఉర్దూ టీచర్లు: 109 పోస్టులు 

అర్హత: ఉర్దూ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ ఉర్దూ లాంగ్వేజ్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

4. హిందీ టీచర్లు: 109 పోస్టులు 

అర్హత: హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ హిందీ పండిట్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

5. తెలుగు టీచర్లు: 109 పోస్టులు  

అర్హత: తెలుగు ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ తెలుగు పండిట్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

6. ఇంగ్లిష్ టీచర్లు: 109 పోస్టులు  

అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

7. మ్యాథ్స్ టీచర్లు: 109 పోస్టులు

అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

8. జనరల్ సైన్స్ టీచర్లు: 109 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్-బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ). బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

9. సోషల్ స్టడీస్ టీచర్లు: 109 పోస్టులు 

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (హిస్టరీ/జియోగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్). బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

10. లైబ్రేరియన్: 109 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

11. టెక్నికల్ అసిస్టెంట్: 109 పోస్టులు 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఐటీ)/బీసీఏ డిగ్రీ ఉండాలి. లేదా డిప్లొమా (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్).

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.30,000.

12. ఆఫీస్ సబార్టినేట్: 109పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపి విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ముఖ్యమైన తేదీలు..

➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07-02-2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25-02-2023.

➥ మెరిట్ జాబితా: 30-03-2023.

➥ అపాయింట్‌మెంట్ లెటర్: 15-04-2023.

➥ సంబంధిత పాఠశాలలో రిపోర్టింగ్: 02-05-2023.

Online Application

Website

Also Read:

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!

సీడాక్‌లో 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాటా స్టీల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Embed widget