అన్వేషించండి

NIPFP: ఎన్‌ఐపీఎఫ్‌పీ న్యూఢిల్లీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా

NIPFP Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NIPFP Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నోటిఫికేషన్ వెల్లడైన 30 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 12

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700.

⏩ రిసెర్చ్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100.

⏩ ఎస్టేట్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100.

⏩ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.

⏩ సూపరింటెండెంట్ (కంప్యూటర్): 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.

⏩ సీనియర్ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (లైబ్రరీ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400.

⏩ క్లర్క్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.25,500.

⏩ డ్రైవర్ గ్రేడ్-II: 01 పోస్టు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే కారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. మోటార్ మెకానిజంపై జ్ఞానం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.19,900.

⏩ మాలి: 01 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్, గార్డెనింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం, హిందీలో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.18,000.

⏩ మెసెంజర్: 01 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.18,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: పోస్టులని అనుసరించి రాత/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Secretary, National Institute of Public Finance and Policy, 
18/2 Satsang Vihar Marg, Special Institutional Area New Delhi – 110 067. 

ముఖ్యమైనతేదీలు..

🔰 నోటిఫికేషన్ వెల్లడి తేదీ: 02.05.2024.

🔰 దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెల్లడి తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget