అన్వేషించండి

GAIL Recruitment: గెయిల్‌లో 391 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు లక్ష రూపాయల జీతం

GAIL Jobs: గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సెప్టెంబర్‌ 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

GAIL (India) Limited Non- Executive Posts Notification: ప్రభుత్వరంగ సంస్థ 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL Ltd)' దేశవ్యాప్తంగా ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/యూనిట్లలో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా  పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.  రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్‌ (PET) ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000; జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000 జీతంగా ఇస్తారు.

వివరాలు..

* నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391.

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్‌)-174, ఈడబ్ల్యూఎస్‌-29, ఓబీసీ-89, ఎస్సీ-60 ఎస్టీ-39.

➥ జూనియర్ ఇంజినీర్ (కెమికల్): 02 పోస్టులు 

➥ జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 01 పోస్టు 

➥ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు 

➥ ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 14 పోస్టులు

➥ ఫోర్‌మ్యాన్ (సివిల్): 06 పోస్టులు 

➥ జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 05 పోస్టులు 

➥ జూనియర్ కెమిస్ట్: 08 పోస్టులు

➥ జూనియర్ అకౌంటెంట్: 14 పోస్టులు 

➥ టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 03 పోస్టులు

➥ ఆపరేటర్ (కెమికల్): 73 పోస్టులు

➥ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 44 పోస్టులు

➥ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 45 పోస్టులు

➥ టెక్నీషియన్ (మెకానికల్): 39 పోస్టులు 

➥ టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ): 11 పోస్టులు 

➥ ఆపరేటర్ (ఫైర్): 39 పోస్టులు

➥ ఆపరేటర్ (బాయిలర్): 08 పోస్టులు

➥ అకౌంట్స్ అసిస్టెంట్: 13 పోస్టులు 

➥ బిజినెస్ అసిస్టెంట్: 65 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్‌ (PET) ఆధారంగా ఎంపికచేస్తారు. 

జీతభత్యాలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000; జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000 జీతంగా ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 08.08.2024. 

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరితేదీ: 07.09.2024. 06:00 PM

Notification

Online Application

Website

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Max OTT Release Date: ఓటీటీలోకి కన్నడ స్టార్ సుదీప్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మ్యాక్స్' - మూవీ లవర్స్.. ఈ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి!
ఓటీటీలోకి కన్నడ స్టార్ సుదీప్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మ్యాక్స్' - మూవీ లవర్స్.. ఈ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి!
YS Jagan Strong Warning To Chandra Babu: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్‌ సంచలన పోస్టు
NZ Vs Pak Tri- Series Final Winner: సిరీస్ న్యూజిలాండ్ దే... బ్యాటర్ల సమష్టి ఆటతీరుతో ఫైనల్లో కివీస్ విజయం.. 5 వికెట్లతో పాక్ ఓటమి
సిరీస్ న్యూజిలాండ్ దే... బ్యాటర్ల సమష్టి ఆటతీరుతో ఫైనల్లో కివీస్ విజయం.. 5 వికెట్లతో పాక్ ఓటమి
Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ?  ఇదిగో అసలు నిజం
రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.