అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

EMRS Recruitment Key: ఈఎంఆర్‌ఎస్‌ రాత పరీక్ష కీ విడుదల, అభ్యంతరాలుంటే తెలపొచ్చు

EMRS Exam Key: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష ఆన్సర్ కీని 'నెస్ట్స్‌' విడుదలచేసింది.

EMRS Answer Key: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష ఆన్సర్ కీ (EMRS answer key 2023)ని 'నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌)' విడుదలచేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో జనవరి 6 వరకు ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా తెలిపే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మరే ఇతర విధానాల్లోను తెలిపే అభ్యంతరాలు పరిగణించరు.

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ నిర్వహించారు. తాజాగా పరీక్షలకు సంబంధించిన ప్రాథమక కీని విడుదల చేశారు.

ఈఎంఆర్‌ఎస్ నియామక పరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌, టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకుగాను అర్హతలవారీగా డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలున్న అభ్యర్థుల నుంచి అక్టోబర్‌ 19 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను నెస్ట్స్ విడుదల చేసింది. 

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు: 10391

I. ఖాళీలు: 4062

పోస్టుల వారీగా ఖాళీలు..

1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు 

అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు. 

జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు

అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.

3) అకౌంటెంట్‌: 361 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.

4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759

అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.19900-రూ.63200

5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373

అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

II. మొత్తం ఖాళీలు: 6,329.

➥ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు

➥ హిందీ: 606 పోస్టులు

➥ ఇంగ్లిష్: 671 పోస్టులు

➥ మ్యాథ్స్‌: 686 పోస్టులు

➥ సోషల్‌ స్టడీస్‌: 670 పోస్టులు

➥ సైన్స్: 678 పోస్టులు

➥ బెంగాలీ: 10 పోస్టులు

➥ గుజరాతీ: 44 పోస్టులు

➥ కన్నడ: 24 పోస్టులు

➥ మలయాళం: 02 పోస్టులు

➥ మణిపురి: 06 పోస్టులు

➥ మరాఠీ: 52 పోస్టులు

➥ ఒడియా: 25 పోస్టులు

➥ తెలుగు: 102 పోస్టులు

➥ ఉర్దూ: 06 పోస్టులు

➥ మిజో: 02 పోస్టులు

➥ సంస్కృతం: 358 పోస్టులు

➥ సంతాలి: 21 పోస్టులు

➥ మ్యూజిక్‌: 320 పోస్టులు

➥ ఆర్ట్‌: 342 పోస్టులు

➥ పీఈటీ (మెన్): 321 పోస్టులు 

➥ పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు

➥ లైబ్రేరియన్: 369 పోస్టులు

➥ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

➥ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget