DMRL: డీఆర్‌డీవో, డీఎంఆర్‌ఎల్‌లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
ITI Apprentices: డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(DMRL) ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DMRL ITI Apprentices: డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(DMRL) ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతులన్నవారు మే 31వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 127
* ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
➥ ఫిట్టర్: 20
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ టర్నర్: 08

➥ మెషినిస్ట్: 16
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ వెల్డర్: 04

➥ ఎలక్ట్రీషియన్: 12
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ ఎలక్ట్రానిక్స్: 04
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 60
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ కార్పెంటర్: 02
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
➥ బుక్ బైండర్: 01
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ నుంచి ఐటీఐ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపికైన అభ్యర్థులు జాయినింగ్ సమయంలో తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు..
➥ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్..
➥ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కండక్ట్/క్యారెక్టర్ సర్టిఫికేట్..
➥ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.
➥ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్.
➥ ఐటీఐ సర్టిఫికేట్.
➥ కాస్ట్/పీడబ్ల్యుూడీ సర్టిఫికెట్. గడువు ముగిసిన ఓబీసీ సర్టిఫికేట్ పరిగణించబడదు.
➥ బ్యాంక్ పాస్ బుక్ కాపీ.
➥ ఆధార్ కార్డు
➥ ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.05.2024.