అన్వేషించండి

DMHO: ఏపీ వైద్యారోగ్యశాఖ డీఎంహెచ్‌వోల్లో పారామెడికల్ పోస్టులు - దరఖాస్తు పూర్తి వివరాలు ఇవే!

AP Jobs: ఏపీలోని పలు జిల్లాల డీఎంహెచ్‌వో కార్యాలయాలు పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.

AP Medical Jobs: ఏపీలోని పలు జిల్లాల డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 14 ఖాళీలు, చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 16 ఖాళీలు, విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 7 ఖాళీలు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు సంబంధిత జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, సంబంధిత జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో..

ఖాళీల సంఖ్య: 14.

1. ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు 

2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు 

3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు 

4. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 04 పోస్టులు

5. ఫార్మసిస్ట్: 01 పోస్టు 

6. టీబీ హెల్త్ విజిటర్: 01 పోస్టు 

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంపీడబ్ల్యూ/ ఎల్‌హెచ్‌వీ/ ఏఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరితేదీ: 30.12.2024. 

ఫిజీషియన్ పోస్టులకు ఇంటర్వ్యూ తేదీ: 30.12.2024.

Notification & Application

Website

* చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో

ఖాళీల సంఖ్య: 16

1) ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు

2) ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 07 పోస్టులు

3) శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 06 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ). 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

జీతం: నెలకు ల్యాబ్-టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670. ఇతర పోస్టులకు రూ.15,000. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.12.2024. 

Notification & Application

Website

* విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో..

ఖాళీల సంఖ్య: 07

1. మెడికల్ ఆఫీసర్- డెంటల్: 01 పోస్టు 

2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు 

3. అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు 

4. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు 

5. ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు

6. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్‌, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: 31.12.2024. 

Notification & Application

Website

ALSO READ

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, ఈ అర్హతలు అవసరం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' నియామకాలకు నోటిషికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.550 చెల్లించాలి. రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget