అన్వేషించండి

DVC: దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో 176 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.

DVC Recruitment:  కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 176 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/ బీటెక్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 176 

* ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు.. 

⏩ మెకానికల్: 59 పోస్టులు 
అర్హత: కనీసం 65% మార్కులతో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అండ్ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ఇంజినీర్/ ప్రొడక్షన్ &ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్./ థర్మల్/ మెకానికల్ & ఆటోమేషన్/ పవర్ ఇంజినీరింగ్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

⏩ ఎలక్ట్రికల్: 58 పోస్టులు 
అర్హత: కనీసం 65% మార్కులతో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అండ్ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్& కంట్రోల్/పవర్ సిస్టమ్స్ & హై వోల్టేజ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

⏩ సివిల్: 39 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అండ్ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (సివిల్ ఇంజినీరింగ్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

⏩ సీ అండ్‌ ఐ: 15 పోస్టులు 
అర్హత: కనీసం 65% మార్కులతో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అండ్ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

⏩ ఐటీ: 03 పోస్టులు 
అర్హత: కనీసం 65% మార్కులతో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అండ్ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

⏩ కెమికల్‌: 02 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ (కెమికల్ ఇంజినీరింగ్)) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) 3 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్- 10 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. 

జీతం: నెలకు రూ.56,100 - 1,77,500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.07.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget