అన్వేషించండి

Central Bank Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 ఉద్యోగాలు, పదోతరగతి పాసైతే చాలు

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Central Bank Recruitment: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్‌ 27వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175. ఇతరులకు రూ.850 చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

➥ సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 484 

జోన్/రీజియన్‌ల వారీగా ఖాళీలు.. 

➥ అహ్మదాబాద్(గుజరాత్): 76 పోస్టులు 
రీజియన్: అహ్మదాబాద్- 12, బరోడా- 17, గాంధీనగర్- 21, జామ్‌నగర్-11, సూరత్- 15.

➥ భోపాల్(మధ్యప్రదేశ్): 24 పోస్టులు 
రీజియన్: భోపాల్- 14, ఇండోర్- 10.

➥ భోపాల్(ఛత్తీస్‌గఢ్): 14 పోస్టులు 
రీజియన్: రాయ్‌పూర్ - 14.

➥ ఢిల్లీ(ఢిల్లీ): 21 పోస్టులు 
రీజియన్: ఢిల్లీ A(దక్షిణం)- 13, ఢిల్లీ B(నార్త్)- 08.

➥ ఢిల్లీ(రాజస్థాన్): 55 పోస్టులు 
రీజియన్: జైపూర్- 15, కోటా- 20, జోధ్‌పూర్- 20.

➥ కోల్‌కతా(ఒరిస్సా): 02 పోస్టులు 
రీజియన్: భువనేశ్వర్ - 02.

➥ లక్నో(ఉత్తర ప్రదేశ్): 78 పోస్టులు 
రీజియన్: బరేలీ- 03, ఎత్వా- 09, డియోరియా- 10, గోరఖ్‌పూర్- 18, ఝాన్సీ- 07, కాన్పూర్- 07, లక్నో- 12, వారణాసీ- 12.

➥ ఎంఎంజడ్‌వో & పూణె(మహారాష్ట్ర): 118 పోస్టులు 
రీజియన్: ముంబయి- 11, అమరావతి- 27, నాగ్‌పూర్- 18, అహ్మద్‌నగర్- 18, ఔరంగాబాద్- 13, నాసిక్- 16, పూణె- 15

➥ పట్నా(బీహార్): 76 పోస్టులు
రీజియన్: దర్భంగా- 07, మోతిహరి- 11, ముజఫర్‌పూర్- 11, సివాన్- 13, పాట్నా- 14, గయా- 10, పూర్ణె- 10.

➥ పట్నా(జార్ఖండ్): 20 పోస్టులు
రీజియన్: ధన్‌బాద్- 10, రాంచీ- 10.

అర్హత:  పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి: 31.03.2023 నాటికి 18 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175. ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష-70 మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్-30 మార్కులు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: జోన్లవారీగా అహ్మదాబాద్, భోపాల్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, ముంబయి మెట్రోపాలిటన్ జోనల్ ఆఫీస్), పూణె, పాట్నాలో పరీక్ష నిర్వహిస్తారు.

పే స్కేల్: నెలకు రూ.19,500 - రూ.37,815.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫీజు ప్రారంభ తేదీ: 21.06.2024.

✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 27.06.2024

✦ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై 2024.

✦ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్(PET): జులై 2024.

✦ ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు 2024.

✦ ఆన్‌లైన్ పరీక్ష: జులై/ ఆగస్టు 2024. 

✦ పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు 2024.

✦ లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ 2024.

✦ లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (జోన్ల వారీగా): సెప్టెంబర్‌ 2024.

✦ ప్రొవిజనల్‌ సెలెక్షన్‌: అక్టోబర్‌ 2024.

Notification

Online Application

Website

ALSO READ:

⪢ సెబీలో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.89 వేల వరకు జీతం

⪢ ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget