అన్వేషించండి

CDAC Recruitment: సీడాక్‌లో 857 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

CDAC Recruitment: సీడాక్ సంస్థ కాంట్రాక్ట్ విధానంో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

CDAC Project Staff Posts: సీడాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 857 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మొత్తం ఖాళీల్లో.. హైదరాబాద్ సెంటర్‌లో 56 పోస్టులు, బెంగళూరు సెంటర్‌లో 83 పోస్టులు, చెన్నై సెంటర్‌లో 135 పోస్టులు, ఢిల్లీ సెంటర్‌లో 24 పోస్టులు, ముంబయి సెంటర్‌లో 18 పోస్టులు,  మొహాలి సెంటర్‌లో 11 పోస్టులు, నోయిడా సెంటర్‌లో 170 పోస్టులు, పుణే సెంటర్‌లో 230 పోస్టులు, పాట్నా సెంటర్‌లో 19 పోస్టులు, తిరువనంతపురం సెంటర్‌లో 91 పోస్టులు, సిల్చార్ సెంటర్‌లో 20 పోస్టులు ఉన్నాయి.

వివరాలు..

* ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 857

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.

⫸ సీడ్యాక్‌-హైదరాబాద్ 
ఖాళీల సంఖ్య: 56 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 13 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 26 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌:  03 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు
➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్టు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 11 పోస్టులు

⫸ సీడ్యాక్‌-బెంగళూరు 
ఖాళీల సంఖ్య: 83 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 45 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 01 పోస్టు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్‌: 03 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ సర్వీస్ అండ్‌ సపోర్ట్‌: 05 పోస్టులు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌ / అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్ : 25 పోస్టులు 
➥ టెక్నికల్ స్పెషలిస్ట్: 04 పోస్టులు

⫸ సీడ్యాక్‌-ఢిల్లీ 
ఖాళీల సంఖ్య: 24 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ ఇంజినీర్: 15 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 02 పోస్టులు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 07 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-చెన్నై 
ఖాళీల సంఖ్య: 135 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ ఇంజినీర్: 50  పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌:  01 పోస్టు
➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30 పోస్టులు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 24 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-ముంబయి 
ఖాళీల సంఖ్య: 18 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 08 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 03 పోస్టు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్‌: 01 పోస్టు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 06 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-మొహాలి 
ఖాళీల సంఖ్య: 11 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 06 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 03 పోస్టులు

⫸ సీడ్యాక్‌-నోయిడా 
ఖాళీల సంఖ్య: 170 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 103 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 10 పోస్టులు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 57 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-పుణే 
ఖాళీల సంఖ్య: 230 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 43 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 20 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్‌: 03 పోస్టులు
➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 05 పోస్టులు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 59 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-పాట్నా
ఖాళీల సంఖ్య: 19 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 08 పోస్టులు
➥ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 01 పోస్టు
➥ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌: 10 పోస్టులు 

⫸ సీడ్యాక్‌-తిరువనంతపురం 
ఖాళీల సంఖ్య: 91 పోస్టులు
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 78 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్టు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 07 పోస్టులు

⫸ సీడ్యాక్‌-సిల్చార్ 
ఖాళీల సంఖ్య: 20 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 06 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 11 పోస్టులు
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 01 పోస్టు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 02 పోస్టులు

అర్హతలు: బీఈ/బీటెక్ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) పీజీ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేసన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి.

అనుభవం: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 0-4 సంవత్సరాలు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 3-7 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అనుభవం అవసరంలేదు. టెక్నీషియన్ పోస్టులకు ఏడాది అనుభవం ఉండాలి

వయోపరిమితి: 30 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2024.

Notification & Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సు
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget