News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీడాట్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్, మేనేజర్– మీడియా కోఆర్డినేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీడాట్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్, మేనేజర్– మీడియా కోఆర్డినేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 252 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.  

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 252.

విభాగాలు..  

1) రిసెర్చ్ ఇంజినీర్/ సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్

2) మేనేజర్- మీడియా కోఆర్డినేషన్

ఖాళీల వివరాలు..

➥ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ & టెస్టింగ్: 10

➥ ఆర్‌ఎఫ్ ఇంజినీర్: 06 

➥ డెవలప్‌మెంట్ ఇంజినీర్: 14

➥ క్వాంటమ్ కమ్యూనికేషన్స్: 06

➥ ఆప్టికల్ కమ్యూనికేషన్: 06

➥ 4జి/5జి టెక్నాలజీ డెవలప్‌మెంట్: 12

➥ ఏఐ/ఎంఎల్/ అనలిటిక్స్: 24

➥ ఫీల్డ్ సపోర్ట్ (టెలికమ్ & ఐపీ నెట్‌వర్క్): 20 

➥ వాలిడేషన్-4జి/ఐఎంఎస్&5జి: 06

➥ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్: 16

➥ డేటాబేస్ డిజైనర్: 05

➥ సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్: 05

➥ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్: 05

➥ వాలిడేషన్ అండ్ ఫీల్డ్ సపోర్ట్: 04

➥ జీయూఐ/వెబ్ డిజైనర్ & డెవలపర్: 06

➥ సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్: 02

➥ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్: 02

➥ పీసీబీ డిజైన్ ఇంజినీర్: 02

➥ సీనియర్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: 02

➥ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: 02

➥ సీనియర్ ఎంబెడెడ్ ప్లాట్‌ఫారమ్ మరియు డివైజ్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: 02

➥ ఎంబెడెడ్ ప్లాట్‌ఫారమ్ మరియు డివైజ్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: 02

➥ ఫెడరేటెడ్ లెర్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: 02

➥ సీనియర్ ఎఫ్‌పీజీఏ డిజైన్ ఇంజనీర్: 13

➥ ఎఫ్‌పీజీఏ డిజైన్ ఇంజనీర్: 12

➥ బిగ్-డేటా ప్రాసెసింగ్ ఎక్స్‌పర్ట్-1 (కాఫ్కా & స్పార్క్): 02

➥ బిగ్-డేటా ప్రాసెసింగ్ ఎక్స్‌పర్ట్-2: 02

➥ ప్యాకెట్ ప్రాసెసింగ్/ లైనక్స్ డెవలపర్: 02

➥ ఎం2ఎం కమ్యూనికేషన్: 04 

➥ బేస్‌బ్యాండ్ హార్డ్‌వేర్ మరియు ఆర్‌ఆర్‌హెచ్ డిజిటల్ ఫ్రంటెండ్: 06

➥ ఆర్‌ఆర్‌హెచ్ అనలాగ్ మరియు ఆర్‌ఎఫ్ హార్డ్‌వేర్: 08

➥ ఎఫ్‌పీజీఏలో ఆర్‌ఆర్‌హెచ్ సిగ్నల్ ప్రాసెసింగ్: 06

➥ వోఎస్ మరియు బోర్డ్ సపోర్ట్ ప్యాకేజీ: 04

➥ ఫిజికల్ లేయర్/ లేయర్-1 డెవలప్‌మెంట్: 06

➥ 3జీపీపీ లేయర్-2/లేయర్-3/ఆర్‌ఆర్ఎం: 08

➥ సిస్టమ్ మేనేజ్‌మెంట్ (వోఏఎం/ఎఫ్‌సీఏపీఎస్): 06

➥ సెల్ఫ్-ఆర్గనైజింగ్ నెట్‌వర్క్: 02

➥ ఎలిమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్: 03

➥ క్యాబినెట్ పవర్ అండ్ ఆక్సిస్సోరీస్: 01

➥ ఐటీ సపోర్ట్ (లైనక్స్ ): 02

➥ ఐటీ సపోర్ట్ (విండోస్): 01

➥ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ (క్లౌడ్ టెక్నాలజీ సపోర్ట్ - L2): 02

➥ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ (క్లౌడ్ టెక్నాలజీ సపోర్ట్ - L1): 02

➥ మేనేజర్ – మీడియా కోఆర్డినేషన్: 01

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: నిబంధనల మేరకు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

పనిప్రదేశం: బెంగళూరు, న్యూఢిల్లీ.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.

Notification

Website
 

Also Read:

సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
పూణేలోని సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్‌, బీకామ్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్‌, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌, గేట్‌/ జెస్ట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Jun 2023 10:20 AM (IST) Tags: Centre for Development of Telematics C-DOT Notification C-DOT Recruitment C-DOT Research Engineer&Manager Posts

ఇవి కూడా చూడండి

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి