అన్వేషించండి

BDL: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 361 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా

BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.

BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నాలుగు సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 361 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 17, 18, 21, 22, 25వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 361

* ప్రాజెక్ట్ పోస్టులు

➤ ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌: 136 పోస్టులు

⏩  బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్: 05 పోస్టులు

➥ PEMCO ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 01 పోస్టు

➥ PEECCO ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

➥ POBDCO ప్రాజెక్ట్ ఆఫీసర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 01 పోస్టు

 ⏩  బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 68 పోస్టులు

➥ PEMK ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 33 పోస్టులు

➥ PEECK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు

➥ PEEEK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 07 పోస్టులు

➥ PECSK ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్): 02 పోస్టులు

➥ PECHK ప్రాజెక్ట్ ఇంజినీర్ (కెమికల్): 01 పోస్టు

➥ PEENK ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎన్విరాన్మెంట్): 01 పోస్టు

➥ POHRK ప్రాజెక్ట్ ఇంజినీర్ (హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు

➥ PEMI ప్రాజెక్ట్ ఇంజినీర్ ((మెకానికల్): 01 పోస్టు

➥ PEECI ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

➥ POHRI ప్రాజెక్ట్ ఇంజినీర్ (హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు

⏩  బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 04 పోస్టులు

➥ PEMAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 02 పోస్టులు

➥ PEECAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

➥ PEEEAD ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు

⏩  బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 52 పోస్టులు

➥ POHRB ప్రాజెక్ట్ ఆఫీసర్ (మానవ వనరు): 01 పోస్టు

➥ POFNB ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 02 పోస్టులు

➥ PEMB ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 24 పోస్టులు

➥ PEECB ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

➥ PECSB ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్): 04 పోస్టులు

➥ PEEEB ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు

➥ PEMLB ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెటలర్జీ): 01 పోస్టు

➥ PECVB ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు

⏩  బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 07 పోస్టులు

➥ PEMV ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్): 02

➥ PEECV ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 01

➥ PEEEV ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01

➥ POFNV ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 03

➤  ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్142 పోస్టులు

⏩ బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్

➥ PDCSCO ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 01 పోస్టు

⏩ బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 76 పోస్టులు

➥ PDMK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 37 పోస్టులు

➥ PDECK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 09 పోస్టులు

➥ PDEEK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 19 పోస్టులు

➥ PDCSK ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 03 పోస్టులు

➥ PDMI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 04 పోస్టులు

➥ PDECI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు

➥ PDEEI ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు

⏩  బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 09 పోస్టులు

➥ PDMAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(మెకానికల్): 05 పోస్టులు

➥ PDECAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

➥ PDEEAD ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్(ఎలక్ట్రికల్): 03 పోస్టులు

⏩ బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 51 పోస్టులు

➥ PDMB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 20 పోస్టులు

➥ PDECB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 13 పోస్టులు

➥ PDCSB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్స్): 02 పోస్టులు

➥ PDEEB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 07 పోస్టులు

➥ PDCVB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (సివిల్): 03 పోస్టులు

➥ PDMLB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెటలర్జీ): 04 పోస్టులు

➥ PDCHB ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (కెమికల్): 01 పోస్టు

➥ PAHRB ప్రాజెక్ట్ అసిస్టెంట్(హ్యూమన్ రిసోర్స్): 01 పోస్టు

⏩ బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 05 పోస్టులు

➥ PDMV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్): 01 పోస్టు

➥ PDECV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు

➥ PDEEV ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు

➥ PAFNV ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 01 పోస్టు

➤ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్:83 పోస్టులు

⏩ బీడీఎల్-కార్పోరేట్ ఆఫీస్, హైదరాబాద్, టీఎస్

➥ POACO ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు

⏩ బీడీఎల్-కంచన్‌బాగ్ యూనిట్, హైదరాబాద్, టీఎస్: 19 పోస్టులు

➥ PTFTK ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 06 పోస్టులు

➥ PTRMK ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(రేడియో మెకానిక్): 05 పోస్టులు

➥ PTFTI ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 06 పోస్టులు

➥ PTECI ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు

⏩ బీడీఎల్- ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ, బెంగళూరు కేఎస్: 02 పోస్టులు

➥ PTFTAD ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ఫిట్టర్): 02 పోస్టులు

⏩ బీడీఎల్-విశాఖపట్నం యూనిట్, ఏపీ: 06 పోస్టులు

➥ PTFTV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 03 పోస్టులు

➥ PTECV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

➥ PTEEV ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు

⏩ బీడీఎల్-భానూర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, టీఎస్: 55 పోస్టులు

➥ PTFTB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఫిట్టర్): 20 పోస్టులు

➥ PTECB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 04 పోస్టులు

➥ PTTRB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(టర్నర్): 04 పోస్టులు

➥ PTMB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(మెకానికల్): 05 పోస్టులు

➥ PTWLB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(వెల్డర్): 02 పోస్టులు

➥ PTEPB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రో ప్లేటింగ్): 02 పోస్టులు

➥ PTCSB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(కంప్యూటర్లు): 01 పోస్టు

➥ PTEEB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 07 పోస్టులు

➥ PTMWB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(మిల్ రైట్): 04 పోస్టులు

➥ PTDMB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(డీజిల్ మెకానిక్): 02 పోస్టులు

➥ PTRACB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు

➥ PTPLB ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్(ప్లంబర్): 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ.30,000-రూ.39,000. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.29,500. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.23,000- రూ.27,500.

ఇంటర్వ్యూ తేదీలు: 17.02.2024, 18.02.2024, 21.02.2024, 22.02.2024, 25.02.2024. 

వేదిక: బీడీఎల్‌ కంచన్‌బాగ్ (హైదరాబాద్), బీడీఎల్‌ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్‌ విశాఖపట్నం యూనిట్.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget