అన్వేషించండి

Bank of Maharashtra:: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్‌ ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

BOM: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. అభ్యర్థులు మార్చి 15 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

BOM Recruitment: పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.118 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 20

పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 02, యూఆర్- 18.

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ జనరల్ మేనేజర్‌(ఐబీయూ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,56,500 - రూ.1,73,860.

⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఐబీయూ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ. 1,40,500 - రూ.1,56,500.

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(ట్రెజరీ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు  రూ.1,20,940 - రూ.1,35,020.

⏩ అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌(ఫారెక్స్‌ డీలర్‌): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు  రూ.1,20,940 - రూ.1,35,020.

⏩ అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌(కాంప్లింయన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, GARP నుండి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా PRIMA ఇన్‌స్టిట్యూట్ నుండి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్,  సీఎఫ్‌ఏ/ సీఎ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌‌తో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు  రూ.1,20,940 - రూ.1,35,020. 

⏩ అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌(క్రెడిట్‌): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు  రూ.1,20,940 - రూ.1,35,020. 

⏩ చీఫ్‌ మేనేజర్‌(ఫారెక్స్‌/క్రెడిట్/ట్రేడ్ ఫైనాన్స్‌): 04 పోస్టులు
పోస్టుల కెటాయింపు:ఓబీసీ- 01, యూఆర్- 03.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,02,300 - రూ.1,20,940. 

⏩ చీఫ్‌ మేనేజర్‌(కాంప్లియన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్): 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, GARP నుండి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా PRIMA ఇన్‌స్టిట్యూట్ నుండి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్,  సీఎఫ్‌ఏ/ సీఎ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌‌తో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,02,300 - రూ.1,20,940. 

⏩ చీఫ్‌ మేనేజర్‌(లీగల్‌): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సంబంధిత విభాగంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,02,300 - రూ.1,20,940. 

⏩ సీనియర్ మేనేజర్‌(బిజినెస్ డెవలప్‌మెంట్): 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఎంబీఏ, పీజీడీఎంతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి:25-38 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.85,920 - రూ.1,05,280.

⏩ సీనియర్‌ మేనేజర్‌(బ్యాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌): 05 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 01, యూఆర్- 04. 
అర్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్‌‌తో పాటు పని అనుభవం ఉండాలి.  
వయోపరిమితి: 25-38 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.85,920 - రూ.1,05,280.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 118.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 04.03.2025.

🔰 ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15.03.2025.

Notification

Online Application

Website  

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget