By: ABP Desam | Updated at : 14 Jul 2022 08:47 PM (IST)
Assam Rifles Recruitment 2022, apply here for 1380 posts
షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా.. గ్రూప్ బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా హవల్దార్, రైఫిల్‌మ్యాన్, వారెంట్ ఆఫీసర్, నాయబ్ సుబేదార్ వంటి పలు (ట్రేడ్స్‌మెన్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 1380
ఖాళీల వివరాలు..
1) హవ్లీదార్ క్లర్క్-287
2) హవ్లీదార్ ఆపరేటర్ రేడియో & లైన్ - 729
3) నాయబ్ సుబేదార్ - 17
3) రైఫిల్ ఆర్మౌరర్ -48
4) రైఫిల్ బార్బర్ /ఆయా - 15
5) రైఫిల్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ - 13
6) రైఫిల్ నర్సింగ్ అసిస్టెంట్– 100
7) రైఫిల్ వాషర్‌మ్యాన్- 80
8) వారంట్ ఆఫీసర్ రేడియో మెకానిక్ - 72
9) వారంట్ ఆఫీసర్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్- 10
10) నాయబ్ సుబేదార్ రిలీజియస్ టీచర్- 09
అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అసోం రైఫిల్ పర్సనల్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ క్వాలిటీ టెస్ట్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టింగ్ ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జులై 20, 2022.
అస్సాం రైఫిల్స్ ర్యాలీ నిర్వహించు తేదీ: సెప్టెంబర్, 2022.
TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
GAIL Recruitment: గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
SSC CHSL Final Answer Key 2021: సీహెచ్ఎస్ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు