అన్వేషించండి

APPSC Hall Tickets: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

APPSC FBO & ABO Admit Card 2025 | అటవీశాఖకు చెందిన పోస్టులైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హాల్‌టికెట్స్‌ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Beat Officer Hall Ticket Download | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. ఫార్టెస్ట్ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లను నేడు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 691 పారెస్ట్ ఆఫీసర్ పోస్టుల నిమాయకానికి సంబంధించిన రాతపరీక్ష  సెప్టెంబర్ 7, 2025న నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి https://portal-psc.ap.gov.in/Download_HallTickets/

 

ఫారెస్ట్ ఆఫీసర్ హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
-  APPSC అధికారిక వెబ్‌సైట్ అయిన appsc.ap.gov.in  https://psc.ap.gov.in/ కి వెళ్లాలి. 
-  హోం పేజ్‌లో హాల్ టికెట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
-  కొత్త పేజీలో మీరు లాగిన్ వివరాలు (User ID, Password) నమోదు చేయాలి
-  "Submit" క్లిక్ చేసిన తర్వాత మీ Hall Ticket స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-  హాల్‌టికెట్‌లోని వివరాలను చెక్ చేసుకుని, సాఫ్ట్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి.
-  భవిష్యత్తు అవసరాల కోసం హాల్ టికెట్ ప్రింటౌట్ ఉంచుకోండి. 

మీ అడ్మిట్ కార్డ్‌లో ఈ వివరాలు చెక్ చేసుకోవాలి
అభ్యర్థి పేరు
రిజిస్ట్రేషన్/ రోల్ నంబర్
ఫోటో, మీ సంతకం
పరీక్ష తేదీ, సమయం
రిపోర్టింగ్ టైమ్
ఎగ్జామ్ సెంటర్ అడ్రస్

సెప్టెంబర్ 07న జరిగే APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు ఎగ్జామ్ కోసం అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. పాటించారని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. 

హాల్ టికెట్, ID ప్రూఫ్ వెంట తీసుకెళ్లడం అసలు మరిచిపోకూడదు. కనుక అభ్యర్థులు మీ అడ్మిట్ కార్డులు, చెల్లుబాటు అయ్యే ఐటో ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలని హాల్ టికెట్లో సూచించారు. ఐటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ పాస్‌పోర్ట్ మొదలైనవి. అనుమతించబడని వస్తువులను పరీక్షా కేంద్రాలలోకి తీసుకెళ్లకూడదని సూచించారు. మీ మొబైల్ ఫోన్,  ఇయర్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌లు లాంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Samantha Raj Nidimoru Marriage : సమంత రాజ్‌ల వెడ్డింగ్ - అసలెవరీ రాజ్ నిడిమోరు?... స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఎదిగాడంటే?
సమంత రాజ్‌ల వెడ్డింగ్ - అసలెవరీ రాజ్ నిడిమోరు?... స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఎదిగాడంటే?
Congress MP Renuka Chowdhury : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
Aan Paavam Pollathathu OTT : సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
Embed widget