Zydus Cadila COVID-19 Vaccine: సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి జైకోవ్-డీ టీకా.. ధరెంతంటే?
ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ జైకోవ్-డీ ధరను త్వరలోనే నిర్ణయిస్తామని సంస్థ తెలిపింది. కొవాగ్జిన్ తర్వాత దేశీయంగా తయారైన రెండో వ్యాక్సిన్ జైకోవ్-డీ.
జైకోవ్-డీ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి లభించిన వెంటనే టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ షర్విల్ పంకజ్ భాయ్ పటేల్ తెలిపారు.
గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ.. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. దీని అత్యవసర వినియోగానికి డీసీజీఐ నిన్న అనుమతించింది.
ZYCOV-D is a three-dose vaccine given on day zero, day 28th and then on the 56th day. This vaccine is approved for adults and adolescents above the age of 12: Dr Sharvil Patel, MD, Zydus Group pic.twitter.com/zyZIFZA8Sf
— ANI (@ANI) August 21, 2021
The efficacy of our COVID19 vaccine is over 66%, and its efficacy against the Delta variant is about 66%: Dr. Sharvil Patel, MD, Zydus Group
— ANI (@ANI) August 21, 2021
Next week will have clarity on the price of the ZyCOV-D vaccine. The supply of vaccines will start in mid-September. We can scale up production of vaccines to 1 crore a month from October at the new production plant: Dr. Sharvil Patel, MD, Zydus Group pic.twitter.com/QEjnrAKq7U
— ANI (@ANI) August 21, 2021