అన్వేషించండి

New Study: వాతావరణ ఉష్ణోగ్రత పెరిగితే తీవ్ర మానసిక సమస్యలు, అధ్యయనంలో షాకింగ్ ఫలితం

తాజా అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. వాతావరణం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని బయటపడింది.

వాతావారణంలోని ఉష్ణోగ్రత కూడా మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. వారిలో కోపం, చికాకు, నిరాశ,  డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి... ఇలాంటి మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఇది నమ్మడానికి కష్టంగానే ఉన్నా నిజం. వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటే మనుషుల్లో తీవ్ర మానసిక సమస్యలు కలిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వాతావరణంలో విపరీతంగా వేడి పెరిగినప్పుడు అత్యవసరంగా వైద్య సహాయం అవసరమయ్యేంత స్థాయిలో మానసిక సమస్యలు పెరుగుతాయని వారు తెలిపారు. 

Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?

మానసిక ఒత్తిడితో పాటూ
జామా సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తాలూకు వివరాల ప్రకారం అమెరికాలో వేసవికాలంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆ రోజుల్లో మానసిక ఆరోగ్య సంబంధ రోగాలు అధికమవుతున్నాయి, వారు అత్యవసర విభాగంలో చికిత్స తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో కూడిన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు. 

ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల వడదెబ్బ వంటి శారీరక రోగాలు కలుగుతాయని తెలుసు, కానీ మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని ఈ అధ్యయనం తేల్చింది.అమెరికాలోని అన్ని వయసుల వారి మానసిక ఆరోగ్యంపై ఉష్ణోగ్రత ఇదే రకమైన ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా వాతావరణంలో వేడి పెరుగుతున్నప్పుడు అప్పటికే మానసిక సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 

Also read: గోధుమ నూడుల్స్‌కు బదులు వూడుల్స్, మధుమేహులు కూడా తినొచ్చు

కోవిడ్ 19 ప్రభావం...
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. ఇప్పుడు వీటికి తోడు వేడి ఉష్ణోగ్రతలు కూడా మానసిక సమస్యలను పెంచుతాయని తేలడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.

టాప్ హెడ్ లైన్స్

Foods For Weight Loss : కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget