అన్వేషించండి

Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు

Metformin: టైప్-2 డయాబెటిస్ చికిత్సలో అత్యధికంగా వాడే ఔషధం మెట్‌ఫార్మిన్ మెదడులోని ఈ భాగం మన శరీరంలో శక్తి, గ్లూకోజ్ జీవక్రియలను నియంత్రిస్తుంది. ఈ విషయం తాజా పరిశోధనల్లో వెల్లడయింది.

Metformin  Direct Impact on Brain :  ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ చికిత్సలో అత్యధికంగా వాడే ఔషధం  మెట్‌ఫార్మిన్  . గత 60 ఏళ్లుగా ఈ మందు కేవలం కాలేయం,  పేగుల మీద మాత్రమే   పని చేస్తోందని వైద్య ప్రపంచం భావించింది. కానీ, తాజాగా జరిగిన ఒక సంచలన పరిశోధన మెట్‌ఫార్మిన్ గురించి మన అవగాహనను పూర్తిగా మార్చివేసింది. బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Baylor College of Medicine) శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం, ఈ మందు నేరుగా మెదడుపై ప్రభావం చూపుతూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని వెల్లడించింది.
  
 మెదడులో దాగి ఉన్న రహస్య మార్గం 

సాధారణంగా డయాబెటిస్ మందులు కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. అయితే, మెట్‌ఫార్మిన్ నేరుగా మెదడులోని  హైపోథాలమస్   అనే భాగానికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడులోని ఈ భాగం మన శరీరంలో శక్తి,  గ్లూకోజ్ జీవక్రియలను నియంత్రిస్తుంది. అక్కడ  Rap1  అనే ప్రోటీన్‌ను ఈ మందు అదుపు చేయడం ద్వారా చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని ఈ పరిశోధనలో తేలింది.

 అతి తక్కువ మోతాదుతోనే అద్భుత ఫలితం 

ఈ అధ్యయనంలో భాగంగా ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. మెట్‌ఫార్మిన్‌ను నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, నోటి ద్వారా ఇచ్చే మోతాదు కంటే వేల రెట్లు తక్కువ మొత్తంలోనే రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయి. కాలేయం లేదా ప్రేగుల మీద పనిచేయడానికి ఈ మందుకు ఎక్కువ మోతాదు అవసరం కాగా, మెదడు మాత్రం చాలా తక్కువ మోతాదుకే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. 

 వయసును వెనక్కి నెట్టే గుణం 

మెట్‌ఫార్మిన్ కేవలం చక్కెరను తగ్గించడమే కాకుండా, మెదడు కణాలు ముసలిబారిపోకుండా  కాపాడుతుందని ఈ స్టడీ పేర్కొంది. ఇది మెదడులో వాపును తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా ఈ కనుగొనడం భవిష్యత్తులో మైలురాయిగా మారనుంది.  

 కొత్త రకం చికిత్సలకు చాన్స్ 
 
ఈ ఆవిష్కరణ మెట్‌ఫార్మిన్ గురించి మా ఆలోచనా విధానాన్ని మార్చేసింది  అని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని ఈ నిర్దిష్ట మార్గాన్ని  లక్ష్యంగా చేసుకుని మరిన్ని శక్తివంతమైన,  సురక్షితమైన మందులను తయారు చేయడానికి ఈ అధ్యయనం దోహదపడనుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మెట్‌ఫార్మిన్ ఎందుకు అంత సమర్థవంతంగా పనిచేస్తుందో 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూర్తి వివరణ లభించినట్లయిందని చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget